సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ తన 78వ పుట్టినరోజును నేడు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన 78వ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేయగా… కోడలు నమ్రతా శిరోద్కర్, ఆయన కూతురు ఘట్టమనేని మంజుల, మెగాస్టార్ చిరంజీవి, అడివి శేష్, ఈషా రెబ్బా, అనిల్ రవిపుడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా రాణించి… సూపర్ స్టార్ గా, మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందిన ఘట్టమనేని కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ప్రశాంతతను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/Ppiu5DJHW5
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2021
ఎన్టీఆర్, అక్కినేని తో సరిసమానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సేవలందించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో మరెన్నో ఘనమైన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/yRUlG4vumx
— Lokesh Nara (@naralokesh) May 31, 2021
సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. Happy Birthday Sir!
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2021
Many many happy returns of the day to evergreen Super Star… #HBDSuperstarKRISHNA pic.twitter.com/shyHCg8g6I
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 31, 2021
Wishing Our Evergreen Alluri Sitarama Raju, Daring & Dashing, The Man With A Golden Heart Superstar Krishna garu a Very Happy Birthday. 😊😊#HBDLegendarySSKgaru #HBDSuperstarKrishnaGaru pic.twitter.com/iutNuIgM6u
— Anil Ravipudi (@AnilRavipudi) May 31, 2021
DARING & DASHING Evergreen Super Star Krishna Garu a Very Happy Birthday sir ❤️#HBDLegendarySSKgaru #HBDSuperstarKrishnaGaru pic.twitter.com/TqQz3gmlXj
— BANDLA GANESH. (@ganeshbandla) May 31, 2021
ప్రియమైన నటశేఖరునికి జన్మదిన శుభాకాంక్షలు….భగవంతుడు వారికి వందేళ్ల ఆయుష్షును ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తాను🙏🙏🙏🙏🙏 pic.twitter.com/3ojOqhh2nU
— RamajogaiahSastry (@ramjowrites) May 31, 2021
He was the original Cowboy Mosagadu.
— Adivi Sesh (@AdiviSesh) May 31, 2021
He was the brave Sita Rama Raju.
But to me…he will always be the
Original…
GUDACHARI
1 1 6
Irreplaceable.
A true trend setter. The Legend.
Happy Birthday Superstar #Krishna🙏🏼 pic.twitter.com/dCfT1knwNm
Happy birthday day nanna.
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) May 31, 2021
You have the biggest heart! You are my hero and the greatest influence in my life. You are my role model.
I love you soooooo much. pic.twitter.com/WuGTmDVM4B
AlluriSeethaRamaRaju is my most fav Krishna gari film.
— Gopi Mohan (@Gopimohan) May 31, 2021
ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. pic.twitter.com/nsvovMejaP
నటించిన సినిమాలు,చేసిన సాహసాలు,అందించిన సాయాలు,
— Sreenu Vaitla (@SreenuVaitla) May 31, 2021
హీరోగా..దర్శకుడిగా..నిర్మాతగా.. స్టూడియో అధినేతగా..బహుముఖ ప్రజ్ఞాశాలిగా గెలుచుకున్న హృదయాలు,తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయిలోనూ విస్తరించిన ఘనతలే సాక్ష్యాలు !
సూపర్ స్టార్ ఫర్ఎవర్!మన కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Wishing Evergreen Daring & Dashing Superstar Krishna garu a very Happy Birthday 💐❤️#HBDLegendarySSKgaru #HBDSuperstarKrishnaGaru pic.twitter.com/Yala0Arytx
— Gopichandh Malineni (@megopichand) May 31, 2021
One Man, Many iconic Roles 🙌
— Bobby (@dirbobby) May 31, 2021
Wishing our Evergreen Superstar #Krishna garu a fabulous birthday. 💐
What a man, what an amazing journey. May you be blessed with many more beautiful years ahead sir. Love you ❤️#HBDLegendarySSKgaru#HBDSuperstarKrishnaGaru pic.twitter.com/qInKKYill3
My best birthday wishes to my all time favourite hero and the real Super Star ⭐️⭐️ Krishna garu ❤️❤️❤️ https://t.co/Uxe28H9Ss7
— KONA VENKAT (@konavenkat99) May 31, 2021
Birthday wishes to Our Evergreen Alluri Sitarama Raju, Superstar Krishna garu a Very Happy Birthday.#HBDLegendarySSKgaru #HBDSuperstarKrishnaGaru pic.twitter.com/2x9PfG7BBD
— Sunil (@Mee_Sunil) May 31, 2021
Wishing Happy Birthday to the legendary #SuperstarKrishna Garu !! 💐💐 Have a healthy wonderful year sir !! pic.twitter.com/xwfjQeSSDQ
— Rathnavelu ISC (@RathnaveluDop) May 31, 2021
Happiest musical birthday to the EVERGREEN SUPER STAR
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 31, 2021
LEGEND Sri KRISHNA GARU ❤️❤️🙏🏻🙏🏻🎶🎶🎂🎂
Wishing you great health and happiness always dear sir..🙏🏻😍
ThankU for giving us another SUPER⭐️ called @urstrulyMahesh Sir.. 🤗❤️😍#HBDSuperstarKRISHNA https://t.co/OONaAcs4WH
Happy Birthday to the evergreen legend Super ⭐️ Krishna Thathaia!!! Too many out there sharing how much a super human he is! Seeing you up close gave me only the best example and foot steps to follow, wish I had more words to describe this… #HappyBirthdaySuperStarKrishna pic.twitter.com/IOZ2BsJKLp
— Ashok Galla (@AshokGalla_) May 31, 2021
Many More Happy Returns of the Day Super Star KRISHNA GAARU.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 31, 2021
From Kilaadi Krishnudu to Osey Raamulamma… A Combination of Hits, Super Hits, and Sensational Hits…
Respect You Always, Sir
With Regards@urstrulyMahesh @TeamMaheshBabu9 pic.twitter.com/o0G4bfj6v2