సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్… ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు సోనూసూద్ కోవిడ్ -19 సంక్షోభ సమయంలో తాను చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఇప్పుడు అమాంతంగా ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకుంది. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి కథలు రాసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది టాలీవుడ్ చిత్రనిర్మాతలు సినిమాల విషయమై సోనూసూద్ ను కలుసుకుంటున్నారు.
Read Also : శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ స్నీక్ పీక్ విడుదల
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజా అప్డేట్ ఏంటంటే సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్ కాబోతున్నారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పార్క్ హయత్‌లో చెక్-ఇన్‌లు చేస్తుంటాడు. అయితే టాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేస్తే బెటర్ అని అనుకున్నారట సోనూ. ఈ నటుడు హైదరాబాద్‌లో ఇటీవల బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు సామాజిక సేవ వంటి ఇతర పనులకు కూడా ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే సోనూసూద్ ఇక్కడ ఆస్తులు కొంటె… మన టాలీవుడ్ హీరోహీరోయిన్లు బాలీవుడ్ లో కొంటున్నారు. ఇటీవలే రామ్ చరణ్, రష్మిక మందన్న వంటి వారు అక్కడ ఇల్లు కొనుక్కున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!