చీరలో కీర్తి… సొగసు చూడతరమా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది. ఆమె మ్యాచింగ్ బ్యాంగల్స్‌తో మెరిసే కళ్ళు, ఎర్రటి లిప్‌స్టిక్‌తో అందంగా కన్పిస్తోంది. అనేక మలయాళ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తర్వాత కీర్తి ‘గీతాంజలి’తో హీరోయిన్ గా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఇందులో మలయాళ స్టార్ మోహన్ లాల్, నిషన్, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ డ్రామా “నేను శైలజ”తో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’లో ఆమె అద్భుత నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి “సర్కారు వారి పాట”లో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!