ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం పుష్పరాజ్ వెనక్కి తగ్గబోతున్నాడట. ఆయన సినిమా కోసం ‘పుష్ప’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎవరా హీరో అంటే ?
Read Also : మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీనియర్ హీరోల సినిమాల్లో ‘అఖండ’, ‘ఆచార్య’ కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటికీ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాలకృష్ణ ‘అఖండ’ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మిగిలింది ‘ఆచార్య’. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతున్నట్టు టాక్. అయితే ఇప్పటికే క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేస్తామని చెప్పిన “పుష్ప” కూడా సినిమా విడుదలపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. మెగాస్టార్ ‘ఆచార్య’గా డిసెంబర్ 17న వస్తున్నాడు కాబట్టి ‘పుష్ప’రాజ్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ‘పుష్ప’ డిసెంబర్ 24న విడుదలైతే ఆ సినిమాకూ, దినికి మధ్య వారం గ్యాప్ ఉంటుంది. మరి “పుష్ప” పోస్ట్ పోన్ అవుతుందా ? ‘ఆచార్య’ కోసం ‘పుష్ప’రాజ్ వెనకడుగు వేసి మెగాస్టార్ కు దారి ఇస్తాడా ? చూడాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!