భువి నుంచి దిగి వచ్చిన ఊర్వశి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో ఇప్పుడు కొన్ని టాప్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరి సరసన వరుసగా ఛాన్సులు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ప్రయత్నిస్తోంది. ‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా ఓ ఫోటోను షేర్ చేసిన మాళవిక దానికి ఆసక్తికరమైన శీర్షికను జత చేసింది. “ఊర్వశి: దూరప్రాంతంలో సుదూర ప్రాంతం నుండి” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను షేర్ చేసింది. అంటే దివి నుంచి భువికి దిగి వచ్చిన అందాల రాక్షసి ఊర్వశి అన్నమాట.
Read Also : క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
Also Read
ఈ ఫోటో విషయానికొస్తే… మాళవిక మోహనన్ పోల్ డాట్స్‌తో పొడి బ్లూ బ్యాండ్యూ ధరించి కనిపిస్తుంది. ట్యూబ్ బ్లౌజ్, పింక్ డ్రేప్ చీరలో అదిరిపోయింది. ఆమె తాజా ఫోటోషూట్ కోసం పౌరాణిక దేవత ఊర్వశిగా మారింది. మాళవిక దుస్తులను వర్ధా అహ్మద్ రూపొందించారు, స్టైలింగ్ చేశారు. క్రియేటివ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ నగలను ధరించింది ఈ ఊర్వశి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మాళవిక ఇప్పుడు ‘యుధ్రా’, ‘మారన్’ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించనుంది.



తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!