మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్… తగ్గిన టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టికెట్ ధరలు పెరిగిపోయాయని బాధపడుతున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. తాజాగా థియేటర్లలో సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించిన వెంటనే, టాలీవుడ్ నిర్మాతలు ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ జీవో విడుదలైన కొద్ది రోజులకే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి.
Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక
Also Read
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
మరోవైపు చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయరని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తారా ? అనే అనుమానాలు బలపడుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్‌లకు తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లు టిక్కెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్,డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!