NTV WebDesk
Author- NTV Telugu-
Gujarat Giants vs Delhi Capitals Women: షెఫాలీ వర్మ దెబ్బకు.. 7 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత అద్బుత విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌలర్లు అదరగొట్టడంతో గుజరాత్ జెయింట్స్ ని 105 పరుగులకి కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈటార్గెట్ ని 7.1 ఓవర్లలోనే ఊది పక్కన పడేసింది. యంగ్ సెన్సేషనల్ షెఫాలి వర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసి బౌండరీల వర్షం కురిపించింది. -
Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
Yuvagalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్.. ఎందుకంటే?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. -
Rain Forecast: ఎండల నుంచి ఉపశమనం.. ఏపీకి వర్ష సూచన
ఈసారి వర్షాలు వేసవిలోనూ మనల్ని పలకరించనున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. -
Viral: పెళ్లి పత్రికపై ఎంఎస్ ధోని ఫోటో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
ఎంఎస్ ధోనీ ఫ్యాన్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోని ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభినాన్ని వినూత్నంగా చాటుకున్నా ఫ్యాన్. -
Ram Gopal Varma: మేయర్ పై ఆర్జీవీ సాంగ్.. పాపం ఎవరిది అంటూ పాట..
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. -
Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!
మూడు దశాబ్దాలుగా జపాన్ లో జననాల రేటు పడిపోతుంటే.. ఓ చిన్న పట్టణంలో మాత్రం ఇందుకు భిన్నంగా చేరుకుంటున్నారు. -
Kacha Badam: మళ్లీ రోడ్డెక్కిన కచ్చా బాదామ్ సింగర్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్..
సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది టాలెంటెడ్ ఫేమస్ అవుతున్నారు. కానీ ఈ ఖ్యాతిని నిలబెట్టుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. -
Sandra Venkata Veeraiah: నాగార్జునసాగర్ వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. -
BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ సభలో కవితను విమర్శిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!