Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నేరుగా ప్రగతిభవన్‌కు కవిత వెళ్లి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈడీ విచారణపై చర్చించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు? అనే వివరాలను కేసీఆర్‌కు కవిత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న మరోసారి విచారణకు ఉన్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read:Yuvagalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్
కాగా, లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో అధికారులు విచారించారు. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. దాదాపు 9 గంటల పాటు కవితను వివిధ ప్రశ్నలతో విచారించారు. తొలిసారి ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే ఈడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఏంటి? నిందితులతో ఆమె ఉన్న పరిచయాలు ఏంటి? నగదు లావాదేవీల్లో మీ హస్తం ఉంటి? అనే ప్రశ్నల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న జరిగే విచారణలో కవితను మరింత లోతుగా ఈడీ విచారించనుందని తెలుస్తోంది.
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!