NTV WebDesk
Author- NTV Telugu-
SRH vs MI: ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్.. సన్‌రైజర్స్‌పై విజయం
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన 193 పరుగుల... -
MI vs SRH: కష్టాల్లో సన్‌రైజర్స్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతికష్టం మీద లక్ష్యం దిశగా ముందుకు.. -
Tribals stuck in Sudan : ఆ విషయంలో రాజకీయం చేయవద్దు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి జైశంకర్ హితవు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనులపై చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు. -
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. మే 2న సుప్రీంకోర్టు విచారణ
బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 2న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాపిల్‌ను నారింజ పండ్లతో పోల్చలేమని, అలాగే ఊచకోతను హత్యతో పోల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. -
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య.. భార్య షైస్తా పర్వీన్ కుటుంబం పరారీ
గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ కుటుంబం పరారీలో ఉంది. ఉత్తరప్రదేశ్ మాఫియా డాన్ అయిన అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య తర్వాత, అతిక్ అత్తమామలు కూడా పరారీలో ఉన్నారు. అతిక్ అహ్మద్ అత్తమామల ఇల్లు కూడా కసరి మసారి ప్రాంతంలో ఉంది. -
SRH vs MI: చితక్కొట్టిన ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ ముగిసింది... -
Rafale: భారత వెలుపల రాఫెల్ విన్యాసాలు.. తొలిసారి ఎగిరిన యుద్ధ విమానం
భారత వైమానిక దళంలో అత్యంత అధునాతనమైన, ఆధునిక యుద్ధ విమానాల గురించి మాట్లాడితే మొదటి పేరు రాఫెల్దే వస్తుంది. రాఫెల్‌ను భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 రాఫెల్ జెట్లు ఉన్నాయి. -
Kesineni Nani: దూకుడు పెంచిన ఎంపీ నాని.. వ్యూహం అదేనా?
Vijayawada Mp Kesineni Nani New Strategy -
Top Headlines @9PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9PM -
Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించినందుకు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బీఎల్ సంతోష్‌పై జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. అత్యధిక ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నప్పుడు తనకు టికెట్ ఎందుకు నిరాకరించారని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
-
BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
-
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!