NTV WebDesk
Author- NTV Telugu-
Top Headlines @9PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9PM -
Flight to Alaska: ఛీఛీ.. విమానంలో పాడు పని!
ప్రయాణ సమయాల్లో ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాస్కాకు వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుతు విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 61 ఏళ్ల ప్రయాణీకుడు తన ప్రయాణ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి క్యాబిన్ సిబ్బందిలో ఒకరిపై బలవంతం చేశాడు. -
Fans Rivalry: అత్తిలిలో దారుణం.. ఫ్యాన్స్ మధ్య గొడవ..
Fans Rivalry in Westgodavari.. Culprit absconding -
Afghanistan: ఆఫ్గాన్‌లో ఈద్ వేడుకలు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతంలో బాలికల చదువులపై నిషేధం విధించారు. మహిళలు జిమ్‌లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించడంపై కూడా నిషేధం విధించారు. -
Shivakumar: యడ్యూరప్పను బీజేపీ వేధించింది.. కర్ణాటక వీధుల్లో యడ్డీ కన్నీళ్లు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. -
Off The Record: ఆ ఫిట్టింగ్ పెట్టింది ఎవరు?
Off The Record.. Congress Leaders internal fight -
Varla Ramaiah: దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..?
Tdp Leader Varla Ramaiah Fires on Dalith Ministers -
Visas To Indians: విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు. -
Off The Record: ఆ ఎమ్మెల్యేకి ఎందుకంత స్పీడ్
Off The Record... Controversy on Mla Rohith Reddy Speed -
Violence in Bengal : బెంగాల్లో మరోసారి హింస.. కలిగంజ్‌లో చెలరేగిన ఘర్షణలు
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస చలరేగింది. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌లో ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.
తాజావార్తలు
-
Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
-
El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
-
MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!