NTV WebDesk
Author- NTV Telugu-
Encounter Pradesh: యోగి హయాంలో ఎన్కౌంటర్లు.. యూపీ పోలీసుల లెక్కలు ఇవే..
ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. -
KLRahul: డికాక్‌ను చాలా మిస్ అవుతున్నా..
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. డికాక్ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు. -
Kuno’s cheetahs: కునో చిరుతలకు రెండో ఆవాసం కావాలట!
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో చిరుతలు సందడి చేస్తున్నాయి. అయితే, పార్క్ నుండి కొన్ని ఆఫ్రికన్ చిరుతలను తరలించడానికి మరొక ఆవాసాన్ని గుర్తించాలని దేశంలోని అపెక్స్ వన్యప్రాణుల నిర్వహణ సంస్థను కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA)కి లేఖ రాసింది. -
Top Headlines @9PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9PM -
90 Minutes In 22 Shots : 90 నిమిషాల్లో 22 పెగ్ లు.. అంతలోనే..
ఓ వ్యక్తి కేవలం 90 నిమిషాల్లో 22 పెగ్ ల మధ్యం సేవించారు. అంతే కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పోలాండ్ లో చోటు చేసుకుంది. -
Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?
భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. దేశంలో అక్షరాస్యత పరంగా రెండవ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం.. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పిల్లలు ముందుకు సాగడానికి సాధ్యమైన అన్ని అవకాశాలను ఇస్తుందని హ్యాపియెస్ట్ స్టేట్ నివేదిక తెలిపింది. -
UP Govt: రోడ్లపై మతపరమైన కార్యక్రమాలకు నో.. ఈద్‌కు ముందు యోగి ప్రభుత్వం ఆంక్షలు
రంజాన్ పండగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్, అక్షయ తృతీయ వంటి రాబోయే పండుగల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది. -
Apple CEO: ప్రధాని మోడీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో యాపిల్ సీఈఓ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
Jitesh Sharma : కంగనా రనౌత్, జాహ్నవిలో ఆ రెండంటే నాకు మస్తు ఇష్టం..
జితేశ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నావి కపూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనాతౌ, జాహ్నవి కపూర్ అంటే చాల ఇష్టం.. నటనపరంగా కంగనాను ఇష్టపడతాను.. లుక్స్ పరంగా మాత్రం జాహ్నవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. -
Benefits Of Bindi : బొట్టు పెట్టుకుంటే అందంతో పాటు.. ఆరోగ్యానికి మంచిది..!
బొట్టు పెట్టుకోవడం మన దేశ సనాతన సాంప్రదాయం. మన అమ్మమ్మలు, అమ్మలు.. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవాళ్లు. కానీ కాలం మారింది బొట్టు సైజ్ తగ్గింది. కుంకుమను.. స్టిక్కర్స్ రీప్లేస్ చేశాయి.
తాజావార్తలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?