NTV WebDesk
Author- NTV Telugu-
Passport: మైనర్లకు పాస్‌పోర్ట్ తప్పనిసరి.. దరఖాస్తు చేసే విధానం ఏమిటి?
ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపార సమావేశం, మెడికల్ ఎమర్జెన్సీ లేదా కుటుంబ పర్యటన కోసం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్ట్ ఒక ముఖ్యమైన పత్రం. సంవత్సరాలుగా, పెరుగుతున్న ప్రపంచీకరణ, ఆర్థిక వృద్ధికి సానుకూల ప్రతిస్పందనతో పాస్‌పోర్ట్‌ల అవసరం పెరిగింది. -
Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఈ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతుంది. ఈడీ విచారణలో ట్విస్ట్‌లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. -
Air India: ఎయిర్ ఇండియాకు 1,000 మంది పైలట్లు కావాలట!
ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ ఇక, దాని విస్తరణపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నందున కెప్టెన్లు, శిక్షకులతో సహా 1,000 మందికి పైగా పైలట్లను నియమించుకుంటుంది. -
Video Viral: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
Viral Video: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు భారీగా ఉన్నాయి. అసలు వాహనంలో ప్రయాణించడం కంటే ప్రభుత్వం నడిపే బస్సుల్లో ప్రయాణించడం మంచిదని వాహనదారులు ఆలోచిస్తున్నారు. -
Lufthansa: భారత్‌లో మరో రెండు కొత్త మార్గాల్లో లుఫ్తాన్సా సర్వీస్
భారతదేశంలో బలమైన ఉనికిని పెంపొందిస్తూ ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స గురువారం రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మ్యూనిచ్ నుండి బెంగళూరు, ఫ్రాంక్ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు రెండు కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు లుఫ్తాన్స ప్రకటించింది. -
Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. -
RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
RTC Kala Bhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. -
Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
The dancers who pushed the watchman down from the fourth floor: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్పైసీ రెస్టారెంట్ కు నలుగురు డాన్సర్లు వచ్చారు. -
Bottle of Water: నీటి బాటిల్‌కు రూ. 50 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన వాటర్!
వేసవిలో నీటిని అధికంగా తీసుకుని వేడి తాపం నుంచి సేద తీరుతాం. వేసవి కాలంలో నీటికి డిమాండ్ ఉంటుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే భరించలేని వేడి, దాహం వల్ల మనలో చాలా మంది బాటిల్ వాటర్ పై ఆధారపడుతుంటారు. రూ.10 బాటిల్ వాటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. -
Chennai: కారుపై నాటు బాంబులతో దాడి.. బిజెపి నేత దారుణ హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. బిజెపి నేత దారుణ హత్య గురయ్యారు. ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. గురువారం రాత్రి పూందిపలై హైవే నుండి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి పరుగెత్తుకుంటూ వెలుతున్న బీజేపీ నేత శంకర్ ను వెంటాడి చంపారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!