NTV WebDesk
Author- NTV Telugu-
Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వడగళ్ల వానలు కురిసే అవకాశం
హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించారు. నగరంలో బలమైన గాలులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గురువారం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయడంతో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. -
Pakistan: రైలులో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుసహా ఒక మహిళ ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ-లాహోర్ రైలులోని ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. -
CSK vs RR : భారీ స్కోర్ చేసిన రాజస్థాన్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. -
CSK vs RR : దంచికొడుతున్న రాజస్థాన్.. 10 ఓవర్లకే..
చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు.. కేవలం 10 ఓవర్లకే 105 పరుగులు చేసింది. -
Heat Stroke : మీకు వడదెబ్బ తగిలిందా.. అయితే ఇలా చేయండి
ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. -
RR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
Punjab Police : పంజాబ్ పోలీస్ కు సలాం కొడుతున్న నెటిజన్స్
నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు కనీసం కుటుబ సభ్యులతో కూడా సమయం గడపడానికి సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్ పికర్ ఆదర్శంగా నిలిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు -
Viral : కూతురి కోసం వీల్ చైర్ లో నుంచే తండ్రి డ్యాన్స్
తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటారు. కూతురి స్కూల్ ఈవెంట్ లో వీల్ చైర్ లో ఉండి కూతురితో డ్యాన్స్ చేశాడు ఓ తండ్రి.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. -
Foot Baller : శృంగారం కోసం సాక్స్ లో కండోమ్..
శృంగారం చేసేందుకు.. తన సాక్స్ లో కండోమ్ ను దాచి పెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే పని చేసుకొని వచ్చాడు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ పుట్ బాల్ ప్లేయర్ ఫెలిక్స్ హల్ఫోన్.
తాజావార్తలు
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!