NTV WebDesk
Author- NTV Telugu-
Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ
ఈ ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్లో వస్తున్న విషయం తెలిసిందే! ఓవైపు అభిమానులు ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటే.. -
MLA Jaggareddy : నేను పాదయాత్ర చేస్తా.. నాకు పర్మిషన్ ఇవ్వండి
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. -
Tammineni Veerabhadra : ఆ పార్టీతోనే కలిసి ఉంటాం.. సీట్ల పంపకాలు తరువాత..
కేసీఆర్ కూతురు మీద దాడులు చేస్తున్న బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది అని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని పర్యటనలు చేసిన ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరికలు లేవు అని విమర్శించారు. -
TS Congress: అధికారం కోసం టీ.కాంగ్రెస్ అదిరిపోయే స్కెచ్
కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచాలని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశించింది. -
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ..
IPL 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ రెండోసారి లక్నో సూపర్ జెయింట్‌తో మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఆడుతుంది. -
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చింది.. కానీ నేను వెళ్ళను
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్లడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్లలేనని తెలిపారు. -
SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్
టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో జయసూర్య ఈ రికార్డును అందుకున్నాడు. -
Heart Health Study: తేలికపాటి కోవిడ్ ఇన్ఫెక్షన్.. గుండెకు హాని కలిగిస్తుందా?
దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన వారు గుండెపోటుతో చనిపోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అధ్యయం చేశారు. ఈ నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 యొక్క తేలికపాటి కేసులు కూడా హృదయ ఆరోగ్యంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయని ఒక అధ్యయనం హెచ్చరించింది. -
Cold in summer: వేసవిలో కూడా జలుబు చేసిందా? అయితే..
Cold in summer: చలికాలం, వర్షాకాలంలోనే కాదు వేసవిలో కూడా చల్లటి ఐస్‌క్రీమ్‌లు, చల్లని నీరు తాగడం వల్ల వివిధ కారణాల వల్ల జలుబు వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబును సులభంగా తగ్గించుకోవచ్చు. -
Bonduc Nut: ఈ మొక్క మగవారికి దేవుడు ఇచ్చిన వరం
Bonduc Nut: చిన్నప్పుడు గచ్చకాయలు ఆడుకునే ఈ చెట్టు కాయల గురించి అందరికీ తెలిసిందే. ఈ చెట్టును గచ్చకాయ చెట్టు అంటారు. ఈ చెట్టు యొక్క కాండం, కాయలు పైన ముళ్ళు కలిగి ఉంటాయి.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!