LPG Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Price: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి వంటగ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. ఢిల్లీ నుంచి చెన్నై వరకు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది. కొత్త ధరలను గ్యాస్ కంపెనీలు తమ వెబ్సైట్లో అప్డేట్ చేశాయి. కాన్పూర్, పాట్నా, రాంచీ, చెన్నైలలో ఎల్పిజి సిలిండర్ ధర రూ. 171.50 తగ్గింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే LPG సిలిండర్ (వాణిజ్య LPG సిలిండర్) విషయంలో ఈ ధర తగ్గింది. ఈ నెలలో చమురు కంపెనీలు గ్యాస్ ధరలను మరోసారి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త ధర వివరాలు..ఇంధన ధరలు అంటే పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి, గ్యాస్ ధరలు నెలవారీగా మారుతాయి. ఇప్పుడు మరోసారి చమురు కంపెనీలు సమావేశమై వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై 171.50 రూపాయలు. గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశీయ గ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నాయి.
Also Read
- Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
- ‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
- Jamia Students Protest: "2006 నుంచి ఎన్నికలు లేవు".. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
- Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ఇటీవలి కాలంలో వరుసగా మూడుసార్లు పెరుగుతున్న కమర్షియల్ గ్యాస్ ధర ఈసారి తొలిసారి తగ్గింది. నవంబర్ మరియు డిసెంబర్ 2021 నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 369.50 పెరిగింది. ఫలితంగా, దేశవ్యాప్తంగా LPG వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 2000 దాటింది. మార్చి 2022లో వాణిజ్య సిలిండర్ ధర రూ.100 పెంచగా, ఏప్రిల్ 1న రూ.250 పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సవరించింది. ఒక్కో సిలిండర్ ధర రూ.171.50 తగ్గింది. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1856.50 కాగా, ముంబైలో రూ.1808.59కి చేరింది. కోల్‌కతాలో 1960.50. చెన్నై గరిష్టంగా 2021 రూపాయలు.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఇక, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 14.2 కిలోల సిలిండర్ కొనేందుకు ఇప్పుడు రూ. 1161 చెల్లించాలి. ఏపీలో ఈ రేటు వర్తిస్తుంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 1155 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలో డెలివరీ ఛార్జీలు కూడా చేర్చబడ్డాయి. కాబట్టి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేవారు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. వారు డబ్బు డిమాండ్ చేస్తే, మీరు మీ గ్యాస్ ఏజెన్సీ లేదా కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.
Shriya saran: మరీ ఇంత అందమా! శ్రియ సోయగాలకు రెప్ప వాల్చడం కష్టమే..
తాజావార్తలు
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!