NTV WebDesk
Author- NTV Telugu-
Jharkhand Minister : మహిళతో జార్ఖండ్ మంత్రి వీడియో కాల్
జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్లైన్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చనివెల్లడించారు. MSET అగ్రికల్చర్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 10 నుండి 14 వరకు నిర్వహించబడతాయి. -
IPL 2023: ఐపీఎల్ లో అదరగొడుతున్న ఫారిన్ ప్లేయర్స్
ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు అయిపోయాయి. ఈ సీజన్లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు ఫారిన్ ప్లేయర్స్ కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు తాము ఆడుతున్న జట్లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు. ఇందులో డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్ వైర్లు తెగిపడి కానిస్టేబుల్ మృతి
Rain: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఈ ఘటనలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. -
Flowers: మన్యం గిరుల్లో అరుదైన పుష్పాలు
అల్లూరి జిల్లా ఏజెన్సీలోని గిరుల్లో మే ప్లవర్స్ కనువిందు చేస్తున్నాయి. చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది కేవలం మే నెల రెండో వారంలోనే అతిథిలా కనిపించే పూలు ఈసారి ఒక వారం ముందే పూసాయి. -
Chandrababu Naidu: రజనీకాంత్ కు వైసీపీ నేతలు సారీ చెప్పాలి
Chandrababu Naidu Demands ysrcp leaders for apology to Rajnikanth -
JC Prabhakar Reddy: చొక్కా విప్పి జేసీ హల్చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్
JC Prabhakar Reddy Open Challenge to Mla Kethireddy Peddareddy -
Bjp Manifesto : కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో.. నేడే విడుదల
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ ఇందులో పాల్గొననున్నారు. -
Sreya saran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్
Sreya sran: హీరోయిన్ శ్రియ శరణ్ తొలిసారి తన అసహనాన్ని బయటపెట్టింది. తన అందం గురించి ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్య ఆమెకు కోపం తెప్పించింది. శ్రియా శరణ్ చాలా సౌమ్యురాలు. ఆమె సహనం కోల్పోయి కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. -
Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు
Jobs Fraud in vizag.. culprit escaped
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!