KL Rahul : ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కి డౌటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. WTC ఫైనల్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి తాజాగా ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. RCBతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు KL రాహుల్ గాయపడ్డాడు. ఆ సమయంలో రాహుల్ గాయం చాలా తీవ్రంగా అనిపించింది.. మైదానంలో అతను నొప్పితో బాధపడుతూ కనిపించిన తీరు చూసి అభిమానులు షాక్ అయ్యారు. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. KL రాహుల్ మొత్తం IPL 2023 సీజన్ నుంచి తొలగించబడ్డాడు. అతను ఫ్రాంచైజీ క్యాంపును విడిచిపెట్టి ముంబైకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Also Read : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ..
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.
Also Read : Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..
లక్నో కెప్టెన్ కఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంది. ఇంకా నొప్పితో ఉన్నాడు. వచ్చే నెల లండన్ లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేఎల్ రాహుల్ ఆడగలడా లేదా అనేది అతని స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రాహుల్ ఆడే అవకాశం లేదని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసుకుంది. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం లేదు.
- Tags
- IPL2023
- KL Rahul
- LSG
- RCB
- wtc final 2023
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!