NTV WebDesk
Author- NTV Telugu-
R5 zone : ఆర్5 జోన్ కేసులో స్టేకు సుప్రీం నిరాకరణ.. ఏపీ సర్కార్ కు రిలీఫ్
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Snake House: అది ఇల్లు కాదు.. పాముల పుట్ట.. కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే..
పాపం ఆ మహిళ.. సొంతిల్లు కొనాలన్న లక్ష్యంతో పదేళ్లు కష్టపడింది. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ, తన ఖర్చులను... -
MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. -
Nurse Football: నర్సు నిర్వాకం.. బ్లడ్ శాంపిల్ తీసుకునే టైంలో..
ఈమధ్య పేషెంట్ల పట్ల వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వాళ్లు చేసే తప్పిదాల కారణంగా.. -
DK Shive Kumar : కష్టపడ్డా.. గెలిపించా.. తుది నిర్ణయం హైకమాండ్ దే..
కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం సహకరించారని డీకే శివ కుమార్ అన్నారు. నాకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు అని డీకే వెల్లడించారు. నా పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు అని ఆయన అన్నారు. నాకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను నేను చెప్పను అంటూ ఆయన చెప్పారు. -
Scott Styris: అతడు ఆల్‌రౌండర్ కాదు, అరకొర ఆటగాడు
ఎవరైనా ఒక క్రికెటర్ సరిగ్గా ప్రదర్శించకపోతే.. అతనిపై మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ ఆటగాళ్ల గత ట్రాక్ రికార్డులను... -
Congress : కర్ణాటకలో 40శాతం కమీషన్ ఉంటే.. కేరళలో 80శాతం: కాంగ్రెస్
కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ విర్శించింది. ఇప్పుడు కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్‌ను కూడా 80 శాతం కమీషన్ పాలనగా అభివర్ణిస్తున్నారు. -
Kauri Darden Richins: భర్తని చంపింది.. అతనిపై పుస్తకం రాసింది.. చివరికి అలా దొరికింది
తన జీవితాన్ని ఒంటరిగా లీడ్ చేయాలనుకున్న ఓ మహిళ.. చాలా తెలివిగా ప్లాన్ చేసి, తన భర్తను చంపింది. ఆపై ఏమీ ఎరుగనట్టు నటించి... -
Karnataka CM : హస్తినకు చేరిన కర్ణాటక సీఎం పంచాయితీ
కర్ణాటక ఎపిసోడ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్. డికే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. మద్దతుదారులతో కేపీసీసీ డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని డీకే టీమ్ సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే ఢిల్లీలో సిద్ధరామయ్య ఉన్నారు. సీఎం సీటు కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టిపోటీ నడుస్తుంది. -
Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్‌పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!