NTV WebDesk
Author- NTV Telugu-
Gangula kamalakar: హజ్ యాత్ర పవిత్రం.. ఆర్థిక స్థోమత లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం
Gangula kamalakar: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. -
Plane Door: ల్యాండింగ్ అవుతున్న విమానం ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు.. ఏం జరిగిందంటే..?
ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానం ఇవాళ ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక ప్రయాణీకుడు అత్యవసర ఎగ్జిట్ డోర్ ను తెరిచాడు. పెను ప్రమాదం జరిగింది. ఆసియానా ఎయిర్ లైన్స్ కి తెలిపింది. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని.. అయితే చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. -
YS Viveka Case: ఎర్ర గంగిరెడ్డికి షాక్.. హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
YS Viveka Case: వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డిని జూలై 1న జైలు నుంచి విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
Lady Bike Driving: అక్కో ఇదేం డ్రైవింగ్.. కింద పడితే సచ్చి పోతావ్
ఎవరికైన ఎత్తై పర్వతాలు, బిల్డింగ్ లు చూస్తే భయపడతారు. మరికొందరు ఎంజాయ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఓ యువతి బైక్ నడుపుతున్న షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ మహిళ మాత్రం బైక్ పై నియంత్రణ కోల్పోకుండా ధైర్యంగా ఎత్తైన కొండల మధ్య డ్రైవింగ్ చేస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటుంది. -
Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు
Ashada bonalu: హైదరాబాద్ లో ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. వచ్చే నెల 22న హైదరాబాద్‌లో ఆషాడ బోనాల జాతర ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఈ నెలరోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. -
Harthik Pandya: ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ కు కెప్టెన్ హార్థిక్ పాండ్యా..
ఫ్ఘానిస్తాన్ తో ఆడేందుకు భారత జూనియర్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. -
Customer: అప్పు ఇవ్వని షాప్ యజమాని.. కర్రతో దాడి చేసిన కస్టమర్
Customer: కూల్ డ్రింక్ అప్పు ఇవ్వలేదని షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో సాగర్ కిరాణా షాప్ నడుపుతున్నాడు. -
Amit Shah: భారత సంస్కృతి, సంప్రదాయాలపై మీకు ఎందుకంత కక్ష..?
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు -
TS POLYCET: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 86.63 శాతం సత్తా చాటిన బాలికలు
TS POLYCET: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని తిక్షా భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. -
MS DHONI: మీకు పరేషాన్ వొద్దు.. మీవోడు ఇప్పటి నుంచి నా మనిషి..
చెన్నైకి వచ్చిన పతిరాన తల్లిదండ్రులకు.. అతడి కుటుంబానికి ధోని ధైర్యం చెప్పాడు. పతిరాన తన సొంత మనిషి అని.. అతడి భవిష్యత్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధోని వారికి హామీ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!