NTV WebDesk
Author- NTV Telugu-
Traffic restrictions: సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు .. ఆ సమయాల్లో తస్మాత్ జాగ్రత్త
Traffic restrictions: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం (రేపు) సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. -
Minister Harish rao: పని చేయరు… చేసే వారిని విమర్శిస్తారు
Minister Harish rao: గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు... చేసే వారిని విమర్శిస్తారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. -
DRDO Director : డీఆర్డీవో ఎంఎస్ఎస్ డీజీగా రాజబాబు
DRDO Director : డీఆర్డీవో ఎంఎస్ఎస్ కొత్త డైరక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్ర్తవేత్త అయిన ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో మిసైల్స్ అండ్ స్ట్రటజిక్ సిస్టమ్స్(ఎంఎస్ఎస్) డైరక్టర్ జనరల్‌గా రాజబాబును నియమించారు. -
Astrology: జూన్ 1, గురువారం దినఫలాలు
NTV Daily Astrology As on Jun 1st 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
TS University: తెలంగాణ వర్సిటీ సెలవులపై విద్యార్థులు ఆందోళన
TS University: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ), పాలక మండలి (ఈసీ) మధ్య విభేదాల కారణంగా రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రగులుతుంది. మంగళవారం వర్సిటీకి వీసీ రాకతో స్టాఫ్ రిజిస్ట్రార్ ఛాంబర్ తెరిచినా ఆ స్థానంలో ఎవరూ కూర్చోలేదు. -
Sai chalisa: శ్రీ సాయి చాలీసా వింటే అంతా శుభమే జరుగుతుంది
Sai chalisa: గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అంతా శుభమే జరుగుతుంది.. అనంత పుణ్యఫలం దక్కుతుంది.భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Pradosha vratham: ఈ స్తోత్రాలు వింటే రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయి
Pradosha vratham: ప్రదోష వ్రతం, గురువారం నాడు ఈ స్తోత్రాలు వింటే రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Srikanth Odela: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. మే 31వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో.. -
TV screen: టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది.. వేరే కలర్ లో ఉండదా..?
టీవీ స్క్రీన్ నల్లగా ఉండటం. అసలు ఈ డౌట్ ఇప్పడు ఎందుకు వచ్చింది. టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది. వేరే రంగుల్లో ఎందుకు ఉండదని అనిపించిందా... ఆన్ చేసినప్పుడు..ఆఫ్ చేసినప్పుడు నల్లగానే ఎందుకు మారిపోతుందో తెలుసా.. -
TSPSC: మరో 13 మంది అభ్యర్థులను డిబార్ చేసిన టీఎస్పీఎస్సీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!