NTV WebDesk
Author- NTV Telugu-
Worse in Warangal: అమ్మకానికి కన్న కొడుకు.. వెలుగులోకి సంచలన విషయాలు
Worse in Warangal: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నా కొడుకును తండ్రి అమ్మాకానికి పెట్టిన తీరు యావత్ ప్రపంచానికే దిగ్భాంతి కలిగేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులో లేక ఎందుకు తనకు భారం అనుకున్నాడో తెలియదు కానీ.. కన్నకొడుకును తల్లికి తెలియకుండా అమ్మేశాడు తండ్రి. -
Farmers: రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి నిరసన.. ధాన్యం కొనుగోలుకై రైతన్న ఆందోళన
Formers: తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Tspsc: టీఎస్పీఎస్సీలో మాస్ కాపీయింగ్.. అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్
Tspsc: ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందని భావించిన టీఎస్ పీఎస్సీ కేసులో సోమవారం కొత్త కోణం వెలుగు చూసింది. అధునాతన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. -
Wanaparthi SP Office: వనపర్తి ఎస్పీ ఆఫీస్.. ప్రారంభించనున్న మంత్రులు
Wanaparthi SP Office: వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మితమై రాజభవనాన్ని తలపిస్తోంది. 29 ఎకరాల విశాలమైన స్థలంలో.. మూడు అంతస్తుల్లో 60 గదులు నిర్మించారు. -
women safty: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
women safty cheppal : ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయి. కొద్ది కాలంగా మహిళలపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి. -
Sangareddy Crime: పేలిన గ్యాస్ సిలిండర్.. పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్న మంటలు
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దం రావడంతో.. స్థానికులు ఏం జరిగిందో అంటూ బయటకు పరుగులు పెట్టారు. -
Viral Video: క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు. -
Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
Rains: రోహిణి కర్త కారణంగా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతుందని, దీంతో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
Krithi shetty: చెప్పలేని అందాలతో బేబమ్మ.. మత్తు కళ్లతో చూపుల వల..
Krithi shetty: చెప్పలేని అందాలతో బేబమ్మ.. మత్తు కళ్లతో చూపుల వల.. -
Tragedy in nirmal: తేనెటీగల దాడి.. తప్పించుకునేందుకు బావిలో దూకిన యువకుడు..!
Tragedy in nirmal: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలను బలిగొంది. తేనెటీగల గుంపు తనపైకి వస్తున్నా ఆలోచించకుండా బావిలోకి దూకాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!