NTV WebDesk
Author- NTV Telugu-
Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా తరుణం బేగంని వరకట్నం కోసం భర్త సాబేర్ మాలిక్, అత్త మామలు వేధిస్తుండంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. -
Business: వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఇది చేయ్యండి తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు..!
మీరు స్వంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. అయితే మీ దగ్గర పెట్టుబడి కంటే ముందు వ్యాపారం స్టార్ట్ చేయాలన్న సంకల్పం ఉండాలి.. మార్కెట్లో ఉండే పోటీ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయకుండా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. వర్షా కాలంతో ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. -
Balkampeta Ellamma Kalyanam: నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
Balkampeta Ellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. -
Credit Card: డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టొచ్చు.. పోలా అదిరిపోలా..
క్రెడిట్ కార్డులపైనా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఎంటంటే.. ఒక కార్డులోని అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయడం అన్నమాట. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. -
Poornananda Swamy: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద అరెస్ట్
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పూర్ణానంద స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామిపై పొక్సో యాక్ట్ కింద దిశ పోలీసులు.. -
Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..
మానవత్వం మంటగలిసిపోతోంది. అయిన వాళ్లతోనే కొందరు దుర్మార్గులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వివావరసలు మరిచి.. -
Astrology: జూన్ 20, మంగళవారం దినఫలాలు
Astrology: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? -
Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. -
Milk Shake: మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఆరోగ్యం జర జాగ్రత్త..!
మామిడి, అరటి పండ్లు ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అరటి పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారిపోతుంది. ఇది పాలతో మిక్స్ చేయడానికి పనికిరాదు.. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. -
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.
తాజావార్తలు
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
ట్రెండింగ్
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..