NTV WebDesk
Author- NTV Telugu-
Draupadi Murmu: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్.. హాజరైన రాష్ట్రపతి
Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. -
Manipur Violence: మణిపూర్ లో హింస.. బీజేపీ నేతల ఇళ్లకు నిప్పు.. దుండగులపై పోలీసుల కాల్పులు..
మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు గత నెలన్నర రోజులుగా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇక కుకీ-మెటీ వర్గీయుల మధ్య వివాదంతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. దీంతో గత రాత్రి ఇంఫాల్ పట్టణంలో బీజేపీ నేతల ఇళ్లను తగులబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులపై భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. -
Ration Dealership: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం.. రేషన్ డీలర్షిప్ వయసు పరిమితి పెంపు
Ration Dealership: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో పేరుకుపోయిన సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయి. -
Donald Trump: ట్రంప్ మామ ఏంటి ఇది? ఇష్టమొచ్చినంత తినమన్నాడు.. బిల్లు టైంకు జారుకున్నాడు..!
అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది. -
Shadnagar Crime: నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు.. హత మార్చింది బీహారీ జంటే..!
Shadnagar Crime: అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలిక, 60 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామలో శుక్రవారం రాత్రి జరిగింది. -
Alcohol: మందుబాబులు జాగ్రత్త.. మీలో ఈ 61 రోగాలు ఉండొచ్చు..
మద్యం 28 రోగాలకు కారణమవుతుందని గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించగా.. ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. -
Hijab: పరీక్షకు వచ్చిన స్టూడెంట్స్.. హిజాబ్ తొలగించాలన్న కాలేజీ యాజమాన్యం
Hijab: కర్నాటకలో హిజాబ్ వివాదం సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అది కాస్త ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. ముస్లీం యువతులు హిజాబ్ ధరించి కాలేజీ రావద్దంటూ యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో తీవ్ర పరిణామాలకు దారి తీసాయి. -
Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి.. -
Venkateswara Stotram: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే నరఘోష, నరదిష్టి తొలగిపోతాయి
Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే నరఘోష, నరదిష్టి తొలగి ఐశ్వర్యవంతులవుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Russia President Putin: బెలారస్‌కు అణ్వాయుధాలు తరలించాం..
ఉక్రెయిన్ దేశంపై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ పర్వంలో ఇవాళ (శనివారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!