NTV WebDesk
Author- NTV Telugu-
South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం రోజులు రైళ్లు రద్దు
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
CM YS Jagan: చదువు కోసం ఎంత ఖర్చైనా భరిస్తాం.. త్వరలోనే ఐబీ సిలబస్
విజయవాడలో నిర్వహించిన ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో.. చదువు కోసం తమ వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని.. -
Renault Rafale SUV: రోడ్డుపై దూసుకెళ్లనున్న రాఫెల్.. SUV నుంచి కొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ రాఫెల్ తన కూపే-ఎస్‌యూవీని మార్కెట్లోకి పరిచయం చేసింది. ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్లో విడుదల కాన కొత్త సూచికలు. ఈ ఎస్యూవీ కారులోని అగ్రేసివ్ డిజైన్, టెక్ ఫీచర్లు సహా క్యాబిన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. -
Balkampet Temple: ఘనంగా ఎల్లమ్మ కళ్యాణం.. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
Telangana University: తెలంగాణ వర్సిటీలో ఏసీబీ దూకుడు.. నియామకాల్లో అక్రమాలపై విచారణ
Telangana University: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. భిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. నియామకాల్లో భారీగా అక్రమ వసూళ్లు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. -
Viral Video: హావ్వా.. డ్యాన్స్ చేస్తే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వరా..?
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి చేసింది. పట్టా తీసుకోబోతూ స్టేజీపై చిన్న డాన్స్ మూమేంట్ చేసింది. పాపం.. అదే ఆమె కొంప ముంచింది. డాన్స్ చేసినందుకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి వరకు ఉన్న ఆనందరం కాస్త.. తీరని దు:ఖంగా మారింది. -
Divorce Temple: విడాకులు కావాలంటే ఈ గుడికి వెళ్లండి.. ఎక్కడో తెలుసా..?
600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టోకీజీ ఆలయం .. జపాన్ లో ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ కి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలున్నాయి. ఈ దేవాలయం మహిళా సాధికారతని, నవీనీకరణ సందేశాన్ని అందిస్తుంది. అందువల్ల.. ఆ టెంపుల్ని.. విడాకుల ఆలయంగా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ డివోర్స్ దేవాలయంగా ఎంతో పాపులర్ అయింది. -
Yadadri: నేను ఆత్మహత్య చేసుకుంటా ప్లీజ్ అనుమతివ్వండి.. కలెక్టర్‌కు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri: ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ మాజీ ఉద్యోగి కలెక్టర్‌ను కోరారు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ బ్రేక్ ఇన్స్పెక్టర్ సయ్యద్ నూరిళ్ల ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. -
Cleaning Silk Sarees: ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్‌కు 5 చిట్కాలు
Cleaning Silk Sarees: కాలం ఎంత మారిన.. ఫ్యాషన్‌తో సంబంధం లేకుండా, పట్టు చీర ధరించే ధోరణి ఎప్పటికీ మారదు. ఏదైనా ప్రత్యేక ఫంక్షన్‌కి వెళ్లాలనే చర్చ వచ్చినా ముందుగా పట్టుచీర కట్టుకోవాలనే ఆలోచనలో మహిళలు ఉంటారు. -
Zomato: నెలకు రూ. 1 కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్
గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!