NTV WebDesk
Author- NTV Telugu-
Smart Phone Camera Cleaning: మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలా క్లీన్ చేసుకోండి..
ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్ కెపాసిటీ ఉన్న మొబైల్ ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్ఫోన్లు అనే తేడా లేకుండా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీదే బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా క్లీన్ గా ఉన్నప్పుడే మీరు మంచి ఫోటోస్ ను తీయగలరు. అలాగే క్లారిటీగా ఫోటో కూడా వస్తుంది. చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే వినియోగిస్తుంటారు. కానీ దీన్ని ఇంట్లో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. -
Samajavaragamana: రెండు రోజుల ముందే సామజవరాగమన ప్రీమియర్స్.. బూస్ట్ ఇచ్చే టాక్!
Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్ […] -
PCB Chairman Elections: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బలూచిస్తాన్ హైకోర్టు షాక్..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో పీసీబీ చైర్మన్‌కు సంబంధించి ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది. జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంది. -
Rakesh Master Last Video: చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ రికార్డు చేసిన సెల్ఫి వీడియో!
Rakesh Master last Video viral in social media: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన ఎలా చనిపోయారు అనే దానికి ముందు ఆయనకు వడ దెబ్బ తగలడం వల్ల అనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఏపీ మందు, బీర్లు తాగడం వల్లే అనే […] -
Etala Jamuna: పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదు
పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. -
ICC World Cup 2023: దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా..?
ఈ మెగా ఈవెంట్ లో చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ టీమ్స్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోనున్నాయి. అదే రోజు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం పుట్టిన రోజు కావడం విశేషం. -
MLC Kadiyam Srihari: సర్పంచ్ నవ్య రాజయ్య అంశం.. ఎమ్మెల్సీ కడియం కామెంట్స్
సర్పంచ్ నవ్య రాజయ్య అంశంపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. జనగామ జిల్లా జఫర్గడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నారని స్పష్టం చేశారు. -
Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది
పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మం లో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని మా స్ట్రాటజీ మాకు ఉందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఆర్మూరు మండలం అంకాపూర్ లో మేరా బూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. -
Jr NTR fan last video: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ చివరి వీడియో..
Shyam NTR Last Video Viral: జూ. ఎన్టీఆర్ వీరాభిమానిగా పేరున్న ఒక కుర్రాడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై యావత్ ఎన్టీఆర్ అభిమానులు కన్నీటి సంద్రమవడమే కాదు శ్యామ్ మరణం విషయంలో న్యాయం చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ఇతర హీరోల అభిమానులు అన్నారు, ఆ తర్వాత ఇతర పార్టీల వల్లే అనే ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతోంది. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు, ఈ మేరకు ఒక […] -
Jr NTR: అభిమాని అనుమానాస్పద మృతి.. తక్షణమే దర్యాప్తు జరపాలని లేఖ విడుదల చేసిన ఎన్టీఆర్
Jr NTR Releases a letter on his fan shyam’s death: జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్, ఏపీకి చెందిన శ్యామ్ అనే కుర్రాడు అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్ జూన్ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్‌తో పలుసార్లు కోసుకుని, అక్కడే ఉరివేసుకున్న స్థితిలో […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!