NTV WebDesk
Author- NTV Telugu-
Kishan Reddy: కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి డుమ్మా..! త్వరలో పదవికి రాజీనామా..?
కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? అలా అనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగతున్న సమావేశానికి కూడా కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సర్వత్రా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
CM YS Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధాని మోడీతో చర్చించే అంశాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఉదయం తాడేపల్లిలోని... -
Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్
Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు. -
Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు
Balagam creates a record with 100 plus international awards: వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బలగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు వసూళ్ల వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ […] -
MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్.. కారణం ఇదే..
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జులై 05న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో అక్కడకు బయలుదేరారు. -
Devil Glimpse: రచ్చరేపిన ‘డెవిల్’ గ్లింప్స్.. సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్
Nandamuri Kalyan Ram’s Devil – The British Secret Agent Glimpse: గతేడాది ‘బింబిసార’ సినిమాతో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. నిజానికి ఈ ఏడాది ‘అమిగోస్’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఎందుకో కానీ ఈ సినిమా జనానికి పెద్దగా కనెక్ట్ అవలేదు. ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘డెవిల్’ నుంచి ఒక […] -
Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్.. గజ్వేల్‌లో కేసు నమోదు
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్ రావడంతో హాట్ టాపిగ్ గా మారింది. -
Rangabali Interview: జర్నలిస్టుల స్పూఫ్ ఇంటర్వ్యూ పార్ట్ 2 వచ్చేసింది.. సత్య చించేశాడుగా!
Rangabali spoof Interview part2: నాగశౌర్య చేసిన తాజా సినిమా రంగ బలిని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా పవన్ బాసంశెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, నోయల్, బ్రహ్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా […] -
CPI Ramakrishna: కేంద్రమే బాధ్యత తీసుకొని.. పోలవరంను పూర్తి చేయాలి
పోలవరం ప్రాజెక్టు ఇక పూర్తి కాదనే స్థితికి తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలవరం నిర్మాణం చేస్తున్నవారే నష్టం జరిగిందని... -
Samajavaragamana : సామనవరగమనపై బన్నీ ప్రశంసల జల్లు
Allu Arjun tweet on Samajavaragamana: చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకుంది సామజవరగమన. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలోని ఒక పాటను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రెబ్బ మోనిక జాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. గత గురువారం నాడు ప్రేక్షకుల […]
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!