NTV WebDesk
Author- NTV Telugu-
Off The Record : వెంకటగిరి వైసీపీలో వర్గపోరు.. ఇన్చార్జ్కు నేతల సహకారం కరువు?
Off The Record: సింహపురి రాజకీయాలు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక పార్టీలో ఉండగానే… మరో పార్టీ టిక్కెట్ కోసం ఖర్చీఫ్ వేసేవాళ్లు ఇక్కడ ఎక్కువేనని అంటారు. సొంత పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ.. అధికారంలో ఉన్నవాళ్ళకు దగ్గరయ్యే బ్యాచ్ కూడా స్పెషల్. ప్రస్తుతం వెంకటగిరి వైసీపీలో ఇలాంటి పరిస్థితే ఉందట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారాయన. అయితే […] -
OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
తెలంగాణ ఉప సభాపతి పదవి ఎట్టకేలకు భర్తీ అవబోతోందా? రేండున్నరేళ్ళ నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్‌కు ఎట్టకేలకు ఎన్నిక నిర్వహించబోతున్నారా? ఇన్నాళ్లు ఆ పదవి కోసం అనుకుంటున్న నేత పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా? మాట విననందుకు ఏఐసీసీ ఆయన్ని తప్పించి మరో సీనియర్‌కు ఛాన్స్ ఇవ్వబోతోందా? ఎవరా కొత్త సీనియర్? ఇక పాత నాయకుడి పని అంతేనా? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అందుకోసం చాలా రోజుల క్రితమే అభ్యర్ధిని ఎంపిక చేసింది […] -
OTR : తెలంగాణ బీజేపీలో కొత్త ట్రెండ్
తెలంగాణలో కాషాయ కలర్ కాస్త బ్రైట్‌గా కనిపిస్తోందా? గతానికి భిన్నమైన వాతావరణాన్ని చూసి సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారా? అది స్వతహాగా వచ్చిన మార్పా? లేక తప్పని పరిస్థితుల్లో… గత్యంతరం లేక అలా చేయాల్సి వచ్చిందా? ఇంతకీ ఏంటా మార్పు? దేని గురించి పార్టీలో టాప్ టు బాటమ్ తెగ మాట్లాడేసుకుంటున్నారు? కలిసి ఉంటే… కలదు సుఖం. విడిపోతే చెడిపోతాం…. అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. ఏంటీ…. వింటుంటే ఇవేవో వాట్సాప్ కొటేషన్లలాగో, లేదా పాత రోజుల్లో […] -
OTR : ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కొత్త వ్యూహం
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వ్యూహం మారిందా? డ్యామేజ్ కంట్రోల్ మొదలైందా? కామ్‌గా ఉంటే రాజకీయంగా బాగా నష్టం జరిగిపోతున్నట్టు పార్టీ పెద్దలు గ్రహించారా? అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ వైఖరిలో వచ్చిన మార్పు ఏంటి? దాని గురించి జరుగుతున్న చర్చలేంటి?తెలంగాణ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేసిన కేసుల్లో ఒకటి ఫార్ములా ఈ కార్ రేసింగ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ […] -
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
Off The Record: కందుకూరు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి. ఇక్కడి నుంచి కాంగ్రెస్, వైసీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే… గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడి నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆయనే కొనసాగుతున్నారు. ఇక తనకు టికెట్ దక్కకపోవడంతో […] -
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
తెలంగాణ హైకోర్ట్ ఆదేశాల రూపంలో బీఆర్ఎస్కు అనుకోని ఆయుధం అంది వచ్చిందా? ఇక ఏ మాత్రం పట్టు జారకుండా ఆ పవర్ఫుల్ వెపన్‌ని గట్టిగా వాడే దిశగా అడుగులు వేస్తోందా? గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్స్‌లో పాగా వేసేందుకు అది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని గులాబీ దళం లెక్కలు వేసుకుంటోందా? ఇంతకీ ఏంటా ఆయుధం? ఎలా వాడాలనుకుంటోంది కారు పార్టీ అధిష్టానం? హైడ్రా….. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్ని ఆక్రమణల బారి నుంచి రక్షించడం […] -
Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
Off The Record: ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీ వ్యవహారం ఒకలా ఉంటే…. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బాగా తేడాగా ఉందట. ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఎవర్ని నియమించినా… ఎడ్డెమంటే తెడ్డెమనడం తప్ప… కలిసి పార్టీని విజయతీరాలకు చేరుద్దాం, విభేదాలన్నిటిని ఓ కొలిక్కి తీసుకువద్దామన్న ధ్యాసే లేకుండా పోతోందంటున్నారు. అసలు పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ గెలవకపోవడం అధిష్టానానికి అస్సలు మింగుడు పడ్డంలేదు. ఎన్నిసార్లు అభ్యర్థులను మార్చినా… కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడానికి కారణాలపై ప్రస్తుతం […] -
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
Story Board: దేశంలో ఏ మార్పు అయినా యువతకే సాధ్యమౌతుంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచీ కాలానుగుణంగా యువత కదం తొక్కుతూనే ఉంది. తిరుగులేని పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుకున్నది సాధించుకుంటూ వస్తోంది. కాకపోతే ప్రైవేటీకరణ తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టి.. ఉద్యమాలకు కాస్త విరామం ఇచ్చింది. దీంతో సంప్రదాయ పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే కొన్నాళ్లుగా ఎన్నికల మ్యానిఫెస్టోల్లోనూ యువతకు సంబంధించిన అంశాలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. వాటి అమలు గురించి నిలదీసేవారు లేకపోవడం […] -
Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
Off The Record: తాడిపత్రి రాజకీయ రచ్చ, దాని తాలూకు సెగ మరోసారి అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. పోటా పోటీ ఫిర్యాదులతో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసినవే. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ కుటుంబానికి 2019ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. వైసీపీ హయాంలోని ఐదేళ్ళు జేసీ కుటుంబ సభ్యుల మీద పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని […] -
OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా? ఎల్‌నినో ఎఫెక్ట్‌తో… తొలకరి దోబూచులాడినట్టే ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఉడికించిన పదవులు వరించబోతున్నాయా? తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్, పార్టీ పరంగా వివిధ పదవుల భర్తీకి హైకమాండ్ పచ్చజెండా ఊపేసిందా? మరైతే… వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా రోజులుగా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలోని కీలకమైన పోస్ట్‌ల భర్తీ వ్యవహారం…. జీడిపాకం టీవీ సీరియల్ క్లైమాక్స్‌లా ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంది. […]
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!