Hero Siddharth Comments on Aditi rao Hydari: చిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధార్థ సిద్దమయ్యాడు. ఈ నెల ఆరవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో బయ్యర్లు కరువయ్యారంటూ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ పేర్కొనడమే కాక ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఈ ప్రీ […]
PushpaRaj fever In world Cup warm-up match:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పుష్ప సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయన మేనరిజమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని […]
Ram Gopal Varma Writes a open letter to AP CM Ys Jagan: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అనకాపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ […]
Ram Charan was seen in Ayyappa Mala:‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రతి చిన్న కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇక తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్టులో రామ్ చరణ్ తన కొత్త గుర్రాన్ని పరిచయం చేస్తూ తాను ఆ గుర్రంతో దిగిన ఫొటోలను […]
Naga Chaitanya-Samantha Re union Soon: హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏమిటో తెలియదు కానీ పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్థల కారణంగా అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకులు అనంతరం రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరికి వారు తమ తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే […]
Siddharth Responds on Karnataka Bad Incident at Hyderabad: హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త తమిళ సినిమా చిత్తా, దానిని చిన్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28)న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ కర్ణాటకలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే కావేరీ నదీ జలాల విషయంలో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల పరీక్షల విధానం లో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు పరీక్షలు ఫార్మేటివ్, సమ్మేటివ్ విధానంలో జరిగేవి. కానీ ఇక నుంచి కొత్త విధానంలో
Pawan Kalyan Suffers With Back Pain at Machilipatnam Janavani: పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వేధిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు సాధారణ జనం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా […]
Siddharth turns emotional and rolls on tears at stage టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. […]
Malla Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి స్టార్ షూటర్ ఇషా సింగ్ చేరుకున్నారు. ఇషా సింగ్ కి మంత్రి మల్లారెడ్డి అక్కడకు చేరుకుని స్వాగతం పలికారు. ఏషియన్ గేమ్స్ లో 4 మెడల్స్ ఒక గోల్డ్… మూడు సిల్వర్ మెడల్స్ సాధించారు.