NTV WebDesk
Author- NTV Telugu-
Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవువుంది. తనకు చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట. -
Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ
పురుషుల శరీరాన్ని లైంగిక ఆకర్షణకు కేంద్రంగా ఉపయోగిస్తానని పేర్కొంది. ఇదే టైంలో మనుషులతో పోలిస్తే జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయని యుషిలీ చెబుతోంది. సింహం, నెమలి లాంటివాటిని ఉదాహరణలుగా తీసుకుంది. -
Love Tragedy: బెజవాడలో విషాదం.. కూతురి ప్రేమకు తల్లి బలి
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో ప్లాన్ చేసుకుని ఉంటారు. వయసు రీత్యా వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించే విధంగా ప్రణాళికలు.. -
Peppermint Oil: ఈ నూనె వాసన చూస్తే చాలు తలనొప్పి మాయం..!
Peppermint Oil: అరోమాథెరపీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆయుర్వేదంలో అరోమాథెరపీ చాలా సంవత్సరాలుగా ఉంది. అరోమాథెరపీ అనేది శరీరం, మనస్సులో వివిధ ప్రతిస్పందనలను ప్రేరేపించడానికి కొన్ని సుగంధ నూనెలను పీల్చడం లేదా ఉపయోగించడం. -
Shehbaz Sharif: నేడు పాక్ ప్రధానిగా తప్పుకోనున్న షెహబాజ్ షరీఫ్
ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. -
Pawan Kalyan: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి
అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు... -
Brazil: ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల బాలుడు.. మందుకొట్టిన తండ్రి.. ఇద్దరు మృతి
బ్రెజిల్లో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా పక్కనే తండ్రి సీట్లో బీర్ తాగుతున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
నేడు గంగవరం పోర్టు నిర్వాసితుల పాదయాత్ర.. పెడగంట్యాడలోని నిరసన శిబిరం దగ్గర నుంచి పాతగాజువాక వరకు ర్యాలీ.. -
Fire Robot: మంటలను ఆర్పేందుకు సూపర్ ఫైర్ రోబో..
తరుచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇరుకైన ప్రదేశాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు.. వాటిని నియంత్రించేందుకు ఫైర్ సిబ్బందికి చాలా టైం వెస్ట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో అగ్నిమాపక దళాలకు సాయంగా పనిచేసే రోబోను ఓ యువకుడు తయారు చేశాడు -
SIM Cards: ఏంటి మావా ఇన్ని వాడేవా!.. 658 సిమ్ కార్డులు ఎలా?
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.
తాజావార్తలు
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!