NTV WebDesk
Author- NTV Telugu-
Varun Dhawan: షూటింగ్లో స్టార్ హీరోకి గాయాలు
Varun Dhawan Injured On Atlee Film Set Shared Picture On Instagram: ‘బావల్’ సినిమా తర్వాత, వరుణ్ ధావన్ ఇప్పుడు ‘VD 18’ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన నిన్న ముంబైలో డైరెక్టర్ అట్లీతో కలిసి కనిపించాడు. అట్లీ నిర్మాతగా వరుణ్ హీరోగా ‘VD 18’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అట్లీ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్పై ‘వీడీ 18’ రూపొందుతోండగా కలిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీడీ 18’ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందన్న సమాచారం మొన్ననే తెరపైకి […] -
Tamil Nadu CM Stalin: మోడీ తమిళ్ భాషను తొక్కేస్తున్నారు..
కేంద్ర ప్రభుత్వం బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
Sandeham: ‘సందేహం’గా ఉందంటున్న హెబ్బా పటేల్.. ‘మనసే మరలా’ సాంగ్ రిలీజ్
Sandeham Manase marala Lyrical Video Released: హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సందేహం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మాతగా నిర్మించారు. ‘సందేహం’ ‘షి బిలీవ్డ్’ అనే ట్యాగ్ లైన్ తో లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక […] -
WC 2023: ఇండియాలో మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు..
పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ లభించదు అని అన్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా తయారు కావాలని చెప్పాడు. -
Pushpa 2: ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టిన పుష్ప 2
పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా […] -
Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!
Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్కి […] -
INDvsWI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
కాసేపట్లో భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 5టీ20ల సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో వెస్టిండీస్.. -
Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం
Ankita Lokhande Father Shashikant Lokhande Passed Away: దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్వతహాగా నటి అయిన అంకిత లోఖండే తండ్రి శశికాంత్ లోఖండే శనివారం (ఆగస్టు 12) కన్నుమూశారు. శశికాంత్ లోఖండే కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అనారోగ్యమే ప్రధాన కారణం అని చెబుతున్నా ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. […] -
Steve Smith: అతడి వల్లే నేను బీర్ తాగకుండానే వచ్చేశా..
ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం.. అక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం.. బెన్ స్టోక్స్ వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. రెండు గంటలైన రాలేదు.. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు. -
Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
Kannada actor veerendra babu arrested in alleged rape case: శనివారం, కర్ణాటక పోలీసులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రముఖ కన్నడ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. బాధితురాలిని ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించాలని, ఆమె ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని హెచ్చరించారని అధికారులు వెల్లడించారు. రేప్ చేసి ప్రాణం తీస్తానంటూ బెదిరించారని చెబుతూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నటుడు వీరేంద్రబాబును బెంగళూరులోని […]
తాజావార్తలు
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్కతా-సైరాంగ్ ఎక్స్ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!