NTV WebDesk
Author- NTV Telugu-
కెనడాలో మరో వింతవ్యాధి…అప్రమత్తమైన ప్రభుత్వం..
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కారోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కోట్లాదిమందికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కెనడాలో ఇప్పుడు మరో వింత వ్యాధి ప్రభలుతున్నది. నిద్రలేమి, కండరాల బలహీనత, బ్రమ, పీడకలలు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అధికం అవుతున్నది. న్యూబ్రన్స్ వీక్ ప్రావిన్స్ […] -
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం…30 మంది మృతి…
పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ పాకిస్తాన్‌లోని రెతి-దహర్కి స్టేషన్ల మద్య రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. అనేకమందికి గాయాలయ్యాయి. లాహోర్ వైపు వెళ్తున్న సయ్యద్ ఎక్స్‌ప్రెస్, కరాచీ నుంచి సర్గోదా వైపు వెళ్తున్న మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మిల్లత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. 8 భోగీలు పట్టాలు తప్పాయని, […] -
మూగజీవాలకు పెళ్లివిందు…ఆదర్శంగా నిలిచిన పెళ్లిజంట…
కరోనా మహమ్మారి కారణంగా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటివి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకపోతుండటంతో మూగజీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మూగజీవాలకు శ్రీ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తుంది. కల్లూరిపల్లిలో ఉన్న ఈ మూగజీవాల కేంద్రం ఎన్నో మూగజీవాలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ మూగ జీవాలకు చెన్నైకు చెందిన ఓజంట అండగా నిలిచింది. ఇటీవల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువజంట ఈ మూగజీవాల కేంద్రం గురించి తెలుసుకొని […] -
కమలా హ్యారిస్‌కు తప్పిన భారీ ప్రమాదం…
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి విదేశీయాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. మేరిల్యాండ్ ఎయిర్‌ఫోర్స్ నుంచి టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్గించి సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరిల్యాండ్‌లో ల్యాడింగ్ చేశారు. తాము సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. -
45 రోజుల తరువాత…ఢిల్లీలో మొదలైన సందడి…
గత నెలన్నరగా ఢిల్లీలో లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్ […] -
కొంపముంచిన శుభకార్యంః ఆ గ్రామంలో పూర్తిస్ఠాయి లాక్డౌన్…
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్డౌన్ పరిమితులను సడలించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం […] -
ఉదయం పెళ్లి చేసుకొని… రాత్రికి ప్రియుడితో పారిపోవాలనుకుంది…కానీ…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లికి సిద్దమయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైనపుడు కూడా ఎవరికి చెప్పలేదు. పెళ్లి సమయంలో ఆ యువతి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది. పెళ్లిపీటలమీద నుంచి కూడా యువతి చాటింగ్ చేయడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా కనిపించిన యువకుడిని పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి […] -
నేడు కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష… ఎందుకంటే…
రాష్ట్రంలో కరోనాకు, బ్లాక్ ఫంగస్‌కు పూర్తిగా ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్‌లోని గాంధి భవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ…
ఈరోజు నుంచి ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆనందయ్య మందును నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు మందును సరఫరా చేయనునున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ జరగడంలేదని, అక్కడికి ఎవరూ రావొద్దని ఇప్పటికే అధికారులతో పాటు మందు తయారు చేస్తున్న ఆనందయ్య కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి బయట ప్రాంతాల వారిని అనుమతించడంలేదు. గతనెల 21 వ […] -
అక్కడ మాస్క్ ధరిస్తే…భారీ జరిమానా… ఎందుకంటే…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్ […]
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!