NTV WebDesk
Author- NTV Telugu-
కోవీషీల్డ్ వేయించుకుంటేనే… ఆ దేశంలోకి అనుమతి…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రపంచ పర్యాటకులకు దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. అయితే, ఒక్కోదేశం ఒక్కోదేశానికి ఒక్కోవిధంగా నిబంధనలు విధిస్తున్నది. ఈ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. ఇండియా నుంచి వచ్చే పర్యాటకులకు కొన్ని నిబంధనలు విధించాయి. Read: మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..? […] -
కర్ణాటక, తమిళనాడులోని ఆ హోటల్స్‌లోకి భారతీయులకు నో ఎంట్రీ…
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్లోకి అనుమతించరు. Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్! అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ […] -
కిమ్ ఆసక్తికర వ్యాఖ్యలుః చర్చలకైనా…యుద్దానికైనా సిద్దంగా ఉండాలి…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది. Read: హరి హర వీరమల్లు: […] -
లైవ్ః సీఎం కేసీఆర్ వరంగల్ టూర్
-
మమతా సర్కార్‌కు హైకోర్ట్ షాక్…
ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు ప్రధానకారణం ప్రభుత్వమే అని, మమత సర్కార్ అండదండలతో తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారని గతంలో ప్రతిపక్షస్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది. Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు! బెంగాల్ గవర్నకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్ […] -
కోచి తీరంలో రహస్యదీవి…
కేరళలోని కోచీ తీరంలో ఓ రహస్యదీవిని గూగుల్ మ్యాప్ గుర్తించింది. సముద్రగర్భంలో ఈ దీవి ఉండటంలో కనుగొనేందుకు చాలా సమయం పట్టింది. గూగుల్ మ్యాప్ ఈ దీవిని గుర్తించడంతో పరిశోధకులు ఈ దీవిపై దృష్టిసారించారు. కోచి తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉన్నట్టు చెల్లనమ్ కర్షిక టూరిజం సంస్థ తెలిపింది. తీరయెక్క అవక్షేపం, కోతకు గురికావడం వలన ఈ దీవి ఏర్పడి ఉండవచ్చని టూరిజం సంస్థ తెలిపింది. సుమారు 8 కిలోమీటర్ల పొడవు, 3.5 […] -
లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం…
-
తమిళనాడులో దారుణం: కొడుకుకి దెయ్యం పట్టిందని ఆ తల్లి…
తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. కొడుకుకి దెయ్యం పట్టిందని ఓ తల్లి కొట్టి చంపింది. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలోని అరణిలో జరిగింది. ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టిందని, తల్లితో పాటుగా మరో ముగ్గురు మహిళలు కలిసి బాలుడిని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే చిత్రహింసలతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి మానసిక […] -
చిత్తూరు జిల్లాలో నిర్లక్ష్యంః కోవీషీల్డ్ తీసుకున్నవారికి కోవాగ్జిన్…
చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ జిల్లాలో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ జిల్లా నుంచే మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ఇక ఇదిలా ఉంటే, జిల్లాలోని గుడియానంపల్లిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 31 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read: చిత్రసీమలో యోగసాధన! ఆ గ్రామంలో తొలిడోస్గా కోవీషీల్డ్ తీసుకున్న వారికి మెగా డ్రైవ్‌లో భాగంగా రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు. ఏఎన్ఎం తప్పిదం కారణంగా […] -
న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడువేల మందితో…
అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు యోగాకార్యమాలను నిర్వహిస్తున్నాయి. ఇండియాలో ఉదయం నుంచి యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మనదేశంలోని గాల్వాన్‌లోయ, లఢాక్ లోని 18వేల అడుగుల ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఐటీబీపి సైనికులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. Read: లాక్డౌన్ తరువాత సందడిగా మారిన మహానగరం… ఇకపోతే, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడు వేల మందితో అధికారులు […]
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ మార్కెట్ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!