NTV WebDesk
Author- NTV Telugu-
Traffic Restrictions: రేపు గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. జర చూస్కోని వెళ్లండి..!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు ఇచ్చారు. -
England Cricket: అసలు ఏం జరుగుతోంది.. నెల రోజల్లో నలుగురు రిటైర్మింట్
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవెన్ ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్కు రిటైర్మింట్ ప్రకటించాడు. -
Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్స్..!
ఆసియా కప్-2023 నాటికి భారత మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. గాయాల బారిన పడి చికిత్సలు చేయించుకున్న ఈ ఇద్దరు.. జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
Priya Vadlamani : తెలుగమ్మాయి ఇలా తెగించేసింది ఏంటి.. టాప్ లేకుండా సెగలు రేపుతోంది!
Priya Vadlamani Sizzling Photoshoot: హీరోయిన్ ప్రియా వడ్లమాని అంటే మనలో చాలా మందికి గుర్తు పట్టడం కష్టమే కానీ ‘హుషారు’లో లవర్ కి హ్యాండ్ ఇచ్చినఅమ్మాయి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి అది ఆమె ఫస్ట్ సినిమా కాదు కానీ ఆ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ప్రియ 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శరత్ […] -
Manda Krishna Madiga: ఎస్సీ రిజర్వేషన్ కు మీరు సపోర్ట్ ఇస్తే.. మేము అండగా ఉంటాం..
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు. -
MP Laxman: తెలంగాణ విముక్తి కై బీజేపీ పోరాటం
కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
Meher Ramesh: మెహర్ రమేష్ మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించాడని మీకు తెలుసా?
Meher Ramesh Acted as Mahesh Babu’s Friend in Bobby Movie: ప్రస్తుతం మెహర్ రమేష్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసి ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా దారుణంగా విఫలమైంది అనే చెప్పాలి. నిజానికి ఇప్పటి వరకు రమేష్ చేసిన కొన్ని సినిమాలు అలాగే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవికి కజిన్(తమ్ముడు) అయ్యే ఈయన మెగా ఫ్యామిలీ అశీసులతో […] -
World Cup 2023: ఏంటి బాస్.. వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటున్నారు..
సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహాల్ ప్రదర్శన చూస్తుంటే.. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్థానం సంపాదించుకోవడం డౌట్ గానే ఉంది. ఇక, ఈ సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ వీళ్లు ఆడడం కష్టమే.. -
Police Medals: 34 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర సేవా పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు. -
Anupam Kher: ‘టైగర్ నాగేశ్వరరావు’ను పట్టేందుకు రంగంలోకి అనుపమ్ ఖేర్..
Anupam Kher as IB Officer Raghavendra Rajput in Tiger Nageswara Rao: రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంత వణికించాడు? అనే విషయాలను ఆధారంగా చేసుకుని టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో […]
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!