ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా, గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధిష్టానం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ కీలక నేతలతో ఈ విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నేతలు కొంతమంది ప్రశాంత్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. […]
రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్‌లో రక్షణ బాధ్యతలు నిర్వహించిన అమెరికా, ఇటీవలే ఆ దేశం నుంచి పూర్తిగా తప్పుకున్నది. అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి. పూర్తిగా వైదొలిగిన తరువాత, తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా వదలి వెళ్లిన ఆయుధ సామాగ్రిని తాలిబన్ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ఆయుధాలను, ప్రజలను, సైనికులను తరలించిన అమెరికా, ఎన్నో ఏళ్లపాటు వారితో కలిసి పనిచేసిన జాగిలాలను కాబూల్ ఎయిర్‌పోర్టులోనే వదలి వెళ్లారు. దీంతో ఆ జాగిలాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జాగిలాలలను అలా […]
దేశంలో ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా అమలు జరుగుతున్నా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాల్లో మరలా ఆంక్షలు మొదలయ్యాయి. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాలు హెచ్చిరిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు […]
దేశంలో మరోసారి గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు ప్రతినెలా సమీక్షించి ధరలను పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ ధరను రూ.25 పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి దేశంలో గ్యాస్ ధరలు 116 శాతం పెరిగినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో క్రూడాయిల్ ధర […]
కొన్ని సార్లు జరిగే విషయాలను ఎలా నమ్మాలో అర్థం కాదు. కళ్ల ముందు జరుగుతున్నా… అది నిజమా కాదా… నిజమైతే ఎలా నిజమైంది అనే బోలెడు సందేహాలు వస్తుంటాయి. ఎక్కడైనా ఒక రైలు ఒకే వేగంతో వెళ్తుంది. కుడివైపున ఒకవేగంతో, ఎడమ వైపున మరోక వేగంతో వెళ్లదు. అది సాధ్యం కాదు కూడా. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం అదేలా సాద్యం అయింది అని నోరెళ్ల బెట్టక తప్పదు. వీడియో చూసిన వారు సైతం అది […]
అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. అమెరికా వెచ్చించిన లక్షల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆఫ్ఘన్ సైనికులు తాలిబన్లను సమర్థవంతంగా అడ్డుకుంటారని అందరూ అనుకున్నారు. కాని, వారు చేతులెత్తేయడంతో తక్కువ రోజుల్లోనే తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడం, కొన్ని తప్పుడు వార్తల ద్వారా ఘనీ ఆగమేఘాలమీద దేశాన్ని విడిచి వెళ్లడం జరిగింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు చివరి సారిగా బైడెన్‌తో […]
సాధారణంగా దొంగలు దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే వాళ్లను చంపడానికైనా వెనుకాడరు. బెదిరించి దొంగతనం చేస్తారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తారు. కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు. బెదిరించి దొచుకున్న డబ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజమాని కాళ్లకు మొక్కారట. అంతేకాదు, తీసుకున్న డబ్బులను ఆరునెలల లోగా తిరిగి ఇస్తామని చెప్పి వెళ్లారట. వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి యజమానికి ఇచ్చి […]
ఎవర్ని ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నమ్ముకున్న వృత్తి వలన మొదట్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఎప్పుడోకప్పుడు అదే వృత్తి అతనికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వర్షాకాలం, పైగా సముద్రంలో అలజడి అధికంగా ఉండటంతో గత నెల రోజులుగా సముద్రంలో వేటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల రోజుల తరువాత తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో చంద్రకాంత్ అనే మత్స్యకారుడు ముంబై-పాల్ఘర్ సముద్రంలో వేటకు వెళ్లాడు. పదిమందిని తీసుకొని వేటకు […]
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని సెలయేరుల్లా మారిపోయాయి. భారీ వర్షానికి రోడ్లతో పాటుగా ఫ్లైఓవర్లకు కూడా వర్షం నీటితో నిడిపోయాయి. ఫ్లైఓవర్ల నుంచి నీరు కిందకు జలపాతంలా జారిపడుతున్నది. ఆ దృశ్యాలను చూసిన కొంతమంది నయగార జలపాతం ఢిల్లీకి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి వర్షం నీరు కిందకు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు […]
చిన్న పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపిస్తే దానిని పరిశీలించి చూస్తారు. అందులో ఏముందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలానే, ఓ చిన్నారి తన ఇంట్లోని పై గదిలో ఉన్న చిన్న కన్నంలోకి తలపెట్టింది. అలా దూరిన తల మరలా తీసేందుకు రాలేదు. దీంతో భయపడిన చిన్నారి పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న తల్లిదండ్రులు పరుగున అక్కడికి చేరుకున్నారు. కూతురిని ఆ కన్నం నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ […]