NTV WebDesk
Author- NTV Telugu-
ఒమిక్రాన్ వేరియంట్ తీరు కోవిడ్ భిన్నంగా ఉందా?
ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రముఖ వైరాలజిస్ట్ టి జాకబ్ జాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ దారితప్పి పుట్టిన ఓ వేరియంట్ అని అన్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌కు వూహన్‌లో పుట్టిన డి614 జీ వేరియంట్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒమిక్రాన్‌కు డి 614 జీ వేరియంట్ ముత్తాత వంటిదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద రెండు రకాల వేరియంట్లు ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి పాత వూహాన్ వేరియంట్ దాని ఉత్పరివర్తనాలు కాగా, రెండోది ఒమిక్రాన్ […] -
సండే లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుందా?
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా దేశంలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో అక్కడ నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను […] -
దెయ్యాలపై ఐఐటి ప్రొఫెసర్ ఆసక్తికర వ్యాఖ్యలు…
దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే దేవుడ్ని నమ్మేవారు ఉన్నాయని, నాస్తికులు లేవని చెబుతుంటారు. దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి అనేక మంది అనేక పరిశోధనలు చేశారు. కొంత మంది వివిధ కోణాల్లో నిరూపించారు కూడా. ఈ నిరూపణలో అశాస్త్రీయత ఉందని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నానని, వాటిని స్వయంగా తరిమికొట్టానని చెబుతున్నాడు ఐఐటి మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్. 1993లో చెన్నైలో ఉండగా తన స్నేహితుడి కుటుంబాన్ని దెయ్యాలు పీడించాయని, తాను స్నేహితుడి ఇంటికి […] -
వ్యాక్సినేషన్‌పై ఎవర్నీ బలవంతపెట్టడం లేదు…
కరోనాను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్‌ను తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిరోజూ ప్రచారం చేస్తున్నది. మొదటి వేవ్ తరువాత దేశంలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. దశల వారీగా ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. మాస్క్ తప్పనిసరి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ […] -
ఆ దేశంలో కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలు బ్యాన్?
యూరప్ లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కరోనా కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో ఒమిక్రాన్ విరుచుకుపడింది. వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా మొదటి వేవ్ సమయంలో 14 రోజుల క్వారంటైన్ ఉండగా, ఆ తరువాత వారం రోజులకు తగ్గించారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడు […] -
ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం […] -
ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం: ఆగని తాలిబన్ల అకృత్యాలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును […] -
కీలక నిర్ణయం: ఆంక్షలను ఫాలో అవ్వం… కోవిడ్‌తో కలిసి బతికేస్తాం…
కరోనాతో కలిసి జీవించేందుకు తాము సిద్దంగా ఉన్నామని అంటున్నారు సౌతాఫ్రికా ప్రజలు. ఇప్పటికే లాక్డౌన్, క్వారంటైన్ వంటి ఆంక్షల కారణంగా చాలా నష్టపోయామని, ఇకపై ఎలాంటి ఆంక్షలను విధించబోమని సౌతాఫ్రికా ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అచరణయోగ్యమైన నిర్ణయాలను తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆంక్షల విధింపు కారణంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, సామాజిక అంశాలపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. కోవిడ్ 19 ఆంక్షలను ప్రపంచం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా […] -
కరోనా ఎఫెక్ట్: నైట్ కర్ఫ్యూపై నేడు కీలక నిర్ణయం..
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలనే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో […] -
రికార్డ్: పుస్తకంలోని ఆ పేజీ విలువ రూ. 24 కోట్లు…
ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన కామిక్ క్యారెక్టర్లలో ఒకటి స్పైడర్ మ్యాన్. ఈ స్పైడర్ మ్యాన్ పాత్రను సృష్టించిన రచయితలు స్టాన్లీ, స్టీవ్ డిట్కోచేలు. వీరు కామిక్ పుస్తకాలు ఎన్నో రాశారు. అన్ని పుస్తకాల్లోనూ స్పైడర్ మ్యాన్ పుస్తకాలు వేరయా అనే విధంగా ఉంటాయి. 1984లో కామిక్ పుస్తకంలోని సింగిల్ స్పైడర్ మ్యాన్ పేజీ వేలంలో రికార్డ్ స్థాయలో రూ. 24 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పుస్తకాలు, నవలులు భారీ స్థాయిలో వేలంలో అమ్ముడు పోవడం అందరికి […]
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!