NTV WebDesk
Author- NTV Telugu-
2వేల ఏళ్ల క్రితమే అందుబాటులో అత్యాధునిక వైద్యం… ఇదే సాక్ష్యం…
ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నది. ఎలాంటి జబ్బులను నయం చేయడానికైనా మందులు అందుబాటులో ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇంతటి వైద్యం అందుబాటులో లేదు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. తీవ్రమైన జబ్బులు వస్తే నాటు వైద్యం చేసేవారు. లేదా ఆ జబ్బులతో బాధపడుతూ మరణించేవారు. ఇక వేల సంవత్సరాల క్రితం వైద్యం ఎలా ఉంటుంది… అసలు వైద్యం గురించి అప్పట్లో ప్రజలకు తెలుసా లేదా అంటే, 2 వేల ఏళ్ల క్రితమే అత్యాధునిక వైద్యం అందుబాటులో […] -
లైవ్: మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా బాలానగర్ సీహెచ్‌సీ ఆసుపత్రి ప్రారంభం…
-
నాసా హెచ్చరిక: భూమివైపు దూసుకొస్తున్న మరో ముప్పు…
భూమివైపు అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది. 1994 పీసీ 1 గా దీనికి నామకరణం చేశారు. మొదటిసారిగా దీనిని రాబర్ట్ మెక్‌నాట్ అనే ఖగోళ శాస్త్రవేత్త 1994 ఆగస్ట్ 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంలకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తున్నది. అయితే, ఇది భూమి నుంచి సుమారు 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుందని, దీని వలన భూకక్ష్యలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. జనవరి 18, […] -
విజయవాడ జీజీహెచ్‌లో కరోనా కలకలం… 50 మందికి పాజిటివ్…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. […] -
చైనా సృష్టి: మొన్న కృత్రిమ సూర్యుడు… ఇప్పుడు కృత్రిమ చంద్రుడు…
ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే చైనా మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా తాజాగా కృత్రిమ చంద్రుడిని ఆవిష్కరించింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు చేయాలని చైనా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి వ్యోమగాములను పంపి పరిశోధనలు చేయాలి అంటే చంద్రుడిపై ఉన్న వాతారవణానికి వ్యోమగాములు అలవాటు పడాలి. అక్కడి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించింది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు చంద్రునిపై ఉంటుంది. భూమిపై ప్రత్యేక పద్దతుల్లో […] -
తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు – బాలకృష్ణ
ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని అన్నారు. తెలుగుజాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టమని అన్నారు. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎక్కడి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 610 జీవోను తీసుకొచ్చారని, […] -
ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి […] -
పాప ఏడుస్తుందంటూ మహిళ ట్వీట్… వెంటనే స్పందించిన రైల్వేశాఖ…
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అందులో పోస్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అవతలి వ్యక్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మహిహ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేసే సమయంలో […] -
గుడ్ న్యూస్: హిమాలయాల్లోని మొక్కలతో కరోనాకు చెక్…!!
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, హిమాలయాల్లో కరోనాకు చెక్ పెట్టే మొక్కలు ఉన్నాయని ఐఐటి మండి, ఐసీజీఎంబీ లు గుర్తించాయి. హిమాలయాల్లో పెరిగే రోడో డెండ్రాన్ అర్బోరియం అనే మొక్కకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని, ఈ మొక్కలోని పూరేకుల్లో ఫైటోకెమికల్స్ ఉన్నాయని, ఈ ఫైటో కెమికల్స్‌కు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోడో డెండ్రాన్ అర్బోరియం మొక్కను స్థానికంగా బురాన్ష్ అని పిలుస్తారు. […] -
ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపం… 26 మంది మృతి…
ఆఫ్ఘనిస్తాన్‌ను భూకంపం వణికించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3 గా నమోదైంది. భూకంపం తాకిడికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. శిధిలాల కింద చిక్కుకొని 26 మంది మృతి చెందారు. తుర్కుమెనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బాద్గిస్ ప్రావిన్స్‌లో వరసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదటిసారి వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా ఉండగా, రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. రెండు భూకంపాల ధాటికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. […]
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!