NTV WebDesk
Author- NTV Telugu-
LIVE: బుధవారం నాడు గణేష్ స్తోత్ర పారాయణం చేస్తే…
బుధవారం గణేషుడికి ఎంతో ప్రీతిపాత్రమయిన దినం. ఆయనకు పూజ చేస్తే.. స్తోత్ర పారాయణం చేస్తే మనం కోరిన కోరికలు ఈడేరతాయి. -
Astrology:జూన్ 08, బుధవారం దినఫలాలు
https://www.youtube.com/watch?v=qt9qfTSrCdY బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Brad Pitt: ఏంజెలీనా నాకు హాని తలపెట్టాలని చూస్తోంది
ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగించినందుకు భారీ జరిమానా అంబర్‌కు విధించింది. చూస్తుంటే.. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఈ కేసుని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. […] -
Dhulipalla Narendra: మంత్రి బొత్సదే నైతిక బాధ్యత
ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం. ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద […] -
AP 10th Class Results: 11 మార్కులకే పాస్.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ
నిన్న పదో తరగతి ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే! పాస్ శాతం పక్కనపెడితే.. మార్కుల జాబితాలో కొన్ని అవకతవకలు కనిపించాయి. చాలామంది పిల్లలకు పాస్ మార్కులు రాకపోయినా, పాస్ చేసేశారు. వేరే వాళ్ళకు అంతకుమించి మార్కులు వచ్చినా (పాస్ అర్హత కంటే తక్కువే), ఫెయిల్‌గా ప్రకటించారు. దీంతో.. ‘‘ఏంటీ తప్పుల తడక’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా […] -
Kamal Haasan: విక్రమ్ సీక్వెల్ ప్రకటించిన లోకనాయకుడు
లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన రీసెంట్ సినిమా ‘విక్రమ్’ విజయవంతంగా దూసుకుపోతోంది. అంచనాలకు మించే ఈ సినిమా ప్రేక్షకుల్ని విస్తృతంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుత నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ డిఫరెంట్ అనూభూతిని ఇచ్చాడు. ఇదంతా ఒకత్తైతే.. చివర్లో సూర్య మెరిసిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. సూర్య రాకతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. సూర్య గెస్ట్ రోల్లో ఖైదీ సీక్వెల్‌కి హింట్ […] -
Devineni Uma: మంత్రి అంబటి కుట్రలు, విద్వేషాలు ఆపండి
ఏపీలో ఒకవైపు ట్వీట్ల యుద్ధం నడుస్తుంటే… మరోవైపు ఫేక్ ట్వీట్ల రగడ రాజకుంటోంది.ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్లు వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఆయన స్పందించారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా. అలాంటి ట్వీట్లు తాను ఎలా పెడతానని ఉమా ప్రశ్నించారు. ఈ […] -
Shoaib Akhtar: సచిన్ ముందు ఆ వ్యూహం ఫెయిల్ అయ్యింది
ఒకప్పుడు జట్టులో సచిన్ టెండూల్కర్ ఉంటే చాలు.. చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకునే వారు. అంతటి గొప్ప ఆటగాడు ఆ మాస్టర్ బ్లాస్టర్. ఆయన క్రీజులో అడుగుపెట్టాడంటే.. బౌలర్లందరికీ హడల్. అందుకే, ముందుగా ఆయన్నే ఔట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా పెవిలియన్ పంపాలని.. రకరకాల వ్యూహాలకు పాల్పడేవారు. తానూ అలాంటి వ్యూహమే 2006లో రచించానని, కానీ అది ఫలించలేదని తాజాగా ఓ సీక్రెట్ రివీల్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్. […] -
KA PAUL: పవన్ కు రూ.1000 కోట్లిస్తా.. అలా చేస్తే!
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి […] -
Happy Birthday Teaser: గన్ బజారులో లావణ్య తూటాల వర్షం
ఈమధ్య యువ దర్శకులందరూ విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నారు. మునుపెన్నడూ ట్రై చేయని సబ్జెక్టుల్ని, కామిక్ యాంగిల్లో చూపిస్తూ, ఆడియన్స్‌ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు రితేష్ రానా ఆల్రెడీ విజయవంతం అయ్యాడు. తన తొలి చిత్రం(మత్తు వదలరా)తో ప్రేక్షకుల మత్తు వదిలించాడు. ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే అంటూ మరో కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి సహా […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!