NTV WebDesk
Author- NTV Telugu-
BJP Satyakumar: అక్రమాలను అడ్డుకుంటే దాడులా?
ysrcp leaders attack on bjp cadre -
Maoist Arrest: పాడేరులో మావోయిస్ట్ కీలక నేత అరెస్ట్
paderu police arrested maoist leader -
Liquor Destroyed: మందుబాబుల గుండె చెరువు.. మద్యం సీసాల ధ్వంసం
Liquor Bottles Destroyed in tirupati -
TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా
gudivada mahanadu postponed due to rains -
Panjagutta Crime: బాత్రూమ్ బకెట్లో భార్య మృతదేహం.. రైలుకిందపడి భర్త మృతి
కుటుంబకలహాలతో భార్య భర్త ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. హాస్యాస్పదంగా సాగే మాటలు గొడవ చేసుకుని ఒకరిపై మరొకరు చంపుకునేందుకు వెనుకాడటంలేదు. మరి వీరి కుటుంబంలో ఏంజరిగిందో ఏమో కానీ తన భార్యను అతి దారుణంగా చంపి.. తనుకూడా మృత్యుఒడికి చేరుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహా నందు బి. స్పాస్, భార్య పంపా సర్కార్ ఇరవై రోజుల క్రితం […] -
Dharmapuri Arvind: టీఆర్ఎస్ బంద్ అయ్యి.. బీఆర్ఎస్ రావాలని ఆతృతంగా వుంది
టీఆర్ఎస్ బంద్ అయ్యి బీఆర్ఎస్ రావాలని నాకు ఆతృత గా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేస్తామని మేము చెప్పలేదు అయినా చేసినామన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేసింది నీ తండ్రే అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. ఎస్సి, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.టీఆర్ ఎస్ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. […] -
Kodali Nani: ఎన్టీఆర్ ప్రజా నాయకుడు.. ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.. ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు […] -
Revanth Reddy: దానికి కారణం పీవీనే..!!
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తేవడమేకాకుండా.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారని అన్నారు. యువత ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు […] -
Hyderabad: డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన
హైదారాబాద్‌లోని డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు జాయిన్ అయినప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన దిగారు. అయితే.. ఎనిమిది నెలలుగా తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్‌కు స్టైఫండ్ అందలేదని ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా హాస్పిటల్స్ ముందు వారు నిరసన చేపట్టినా.. అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కాగా.. నేడు […] -
Karnataka: కర్నాటకలో భూకంపం.. పరుగులు తీసిన జనం
కర్నాటకలో ఇవాళ (మంగళవారం) ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే.. గత మూడు రోజుల్లో ఇలా ప్రకంపనాలు రావడం ఇది మూడోసారి కావడంతో ప్రజలు భయాందోనకు గురవుతున్నారు. కాగా. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. అయితే ప్రజలు మాట్లాడుతూ.. భారీ శబ్దంతో […]
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?