NTV WebDesk
Author- NTV Telugu-
Minister KTR: ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి
ఏనిమదేండ్లలో తెలంగాణ అద్భుత మైన ప్రగతి సాధించిందని పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పేర్నొ్నారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. ఇక 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేది కానీ ఇప్పుడు 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పీఎం మోడీతో జరిగిన సమావేశంలో […] -
Man Stabbed Over Bill: బిర్యానీ బిల్లు విషయంలో గొడవ.. కత్తితో దాడి
ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం మరుకముందే.. బిల్లు చెల్లించిన ఓనర్ చెల్లించలేదని అనడంతో.. ఓనర్ పై ఏకంగా కత్తితో దాడిచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలోని ఒరాయ్ పోలీస్టేషన్ పరిధిలోని రాంజీ అనే వ్యక్తి బిర్యానీ తినడానికి […] -
Love marriage: ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. మూడేళ్ల తర్వాత సంబంధం లేదంటున్నాడు..
చదువు సాగిస్తున్న వారిద్దరి మధ్య ప్రేమ చిరుగురించింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. ఆనందంగా గడపాలనుకున్నారు. ప్రేమ జీవితంలో అనోన్యంగా వుండాలని సంతోషంగా గడపాలనుకున్నారు. ఇద్దరు పెళ్ళికూడా చేసుకున్నారు. మూడేళ్ల తరువాత ఏమైందో ఏమో.. అతను మొఖం చాటేసాడు. ప్రేమ జీవితాంతం వుండదు కొద్దిరోజులే వుంటుంది అనే ఆరంజ్ సినిమా స్పూర్తిగా తీసుకున్నాడో ఏమో ఆప్రియురాల్ని వదిలేసి తనతో సంబంధం లేదంటూ మధ్య లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆప్రియురాలు పోలీసులుకు ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని […] -
Munawar Farukhi: మునావర్ ఫారూఖీ షోకు అనుమతి.. బీజేపీ ఎమ్మెల్యే ప్రకటనతో టెన్షన్..!
permission to munawar faruqui comedy show in hyderabad: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఎట్టకేలకు అనుమతి లభించింది. రేపు హైటెక్స్‌లో మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మునావర్ షారూఖీ షో హైదరాబాద్ లో నిర్వహించకూడదని.. షోను అడ్డుకుంటామని, వేదికను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. అయినా కూడా మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించేందుకు పరిమిషన్ […] -
Lakh Panipuris on Daughter Birthday: ఏకంగా లక్ష పానీపూరీలు పంచాడు.. ఎందుకో తెలుసా..?
Lakh Panipuris on Daughter Birthday: మన దేశంలోని మిలియన్ల మంది భారతీయులు ఎక్కువగా తినే ఇష్టమైనస్ట్రీట్ ఫుడ్ లో పానీపూరీ ఒకటి. మంచి మసాలాతో కూడిన ఆహారం తినాలని అనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పానీపూరీ. ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీపూరి స్టాల్స్, గోల్గప్పలు అని కూడా పిలుస్తారు. వీటిని మన దేశంలోని ప్రతి మూలలో చూడవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ […] -
Revanth Reddy: ‘మన మునుగోడు – మన కాంగ్రెస్’ పోస్టర్ ఆవిష్కరణ.. రేపు మునుగోడుకు రేవంత్
Revanth Reddy:’మన మునుగోడు, మన కాంగ్రెస్’ పోస్టర్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో పాదయాత్రకు వెళ్లనున్నారు. ఒకే రోజు 6 మండలాల్లో పాదయాత్రకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ విడుదల చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. రేపు 20వ తేదీన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలలో జయంతి వేడుకలు […] -
Amit Shah Tour Return Schedule: అమిత్ షా తెలంగాణ టూర్.. రిటర్న్ షెడ్యూల్ లో మార్పు ఇదే..
ఆగస్టు 21న మునుగోడుకి అమిత్ షా రానున్న సందర్భంగా.. షెడ్యూల్ లో స్వల్ప మార్పును బీజేపీ శ్రేణులు ప్రకటించారు. ఆగస్టు 21న మునుగోడు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన ఢిల్లీకి వెల్లే తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మునుగోడు లో బహిరంగ సభ ముగిశాక రోడ్డు మార్గంలో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న అమిత్ షా 6.45 నుండి 7.30 వరకు ఫిల్మ్ సిటీ లో బస చేయనున్నారు. 8 గంటల […] -
Praja Sangrama Yatra: మీడియా ఫోటో గ్రాఫర్లను సన్మానించనున్న బండి సంజయ్
Bandi Sanjay will honor the media photographers: నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా పట్టణంలో యాత్ర శిబిరం వద్ద ఉదయం 10 గంటలకు బండి సంజయ్ మీడియా ఫోటో గ్రాఫర్లను సన్మానించనున్నారు. జనగామ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 17 వ రోజులో జనగామ జిల్లాలో కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగంలో 4వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో నేడు 15 […] -
International Photography Day: చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులు
మనిషి జీవిన శైలిలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. 24గంటల్లో మన జీవితంలో సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవి, మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి. ఈకరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ఈ కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలే మన ఫోటోలు. అనాటి మధుర జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించేందుకు అవకాశాలన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మనం మాట్లాడే మాటలు, పదాలు కొన్నాళ్లకు మరచిపోతాం. కానీ.. ఓఫోటోను చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంటాయి. […] -
Power Purchases Telangana: డిస్కంలపై నిషేధం.. రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?
Central Govt Ban State Power Purchases Telangana: విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల డిస్కంల రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇకపై డిస్కంలు ఇంధన ఎక్స్చేంజి ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు కరెంట్ అమ్మకాలకు అవకాశం ఉండదు. దీనివల్ల తలెత్తే లోటు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది. దీంతో అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. […]
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!