NTV WebDesk
Author- NTV Telugu-
Central University: సెంట్రల్ యూనివర్సిటీ ఘటన.. విద్యార్థినికి మద్యం తాగించిన ప్రొఫెసర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హత్యాచారయత్నం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బాధిత విద్యార్థిని బయటికి వచ్చింది. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ బాధిత విద్యార్థిని ప్రొఫెసర్ రవి రంజన్ కార్లో తీసుకెల్లారని సమాచారం. -
Balanagar Crime: పాపం చిన్నారి.. సొంత బాబాయ్ లే అత్యాచారం చేసి హత్య చేశారు..
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం తిరుమలగిరి లో దారుణం జరిగింది. గ్రామంలో 9వ తరగతి చదివే విద్యార్థిని పై అత్యాచారంచేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వరుసకు ఇద్దరు బాబాయిలు మరొక వ్యక్తి కలిసి తెల్లవారుజామున అత్యాచారం చేసి ఆపై ఆచిన్నారిని హత్య చేశారు. -
Praja Sangrama Yatra: 6వ రోజు బండి సంజయ్ పాదయాత్ర.. ఇవాళ సిర్గా పూర్ వరకు..
రాష్ట్రవ్యాప్తంగా పలు దఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకున్న ఆయన... తాజాగా ఐదో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. -
Aroori Ramesh: ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నిరసన సెగ..
టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నిరసన సెగ ఎదురైంది. నిన్న వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో పలు అభివృద్ధిపనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజలు అడ్డుకున్నారు. -
MLC Kavitha Live: సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ
సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ -
Hyderabad Central University: ఛీ.. ఛీ కామ ప్రొఫెసర్.. విద్యార్థినిపై దారుణం
విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కామంతో కన్నుమూసుకుపోయి విద్యార్థినిపై కామవాంఛతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. -
Andhra Pradesh: టీవీ చూస్తున్న భార్య.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో మనోహర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కారణం భార్య తనని పట్టించుకోకుండా టీవీ చూస్తున్నదనే కోపం. రోజూమాదిరిగానే భర్త మనోహర్ ఇంటికి వచ్చాడు. భార్య టీవీ సీరియల్ లో నిమగ్నమైపోయింది. భర్త వచ్చింది కూడా ఆమె గమనించలేదు. -
Student Excursion: ఏపీలో తెలంగాణ విద్యార్థినుల బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
ఏపీలో తెలంగాణ విద్యార్థుల బస్సు బోల్తా పడింది. దీంతో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ విద్యార్థుల విహారయాత్ర తీరని విషాదాన్ని నింపింది. ఆనందంగా వెళుతున్న విహారయాత్రలో జరిగిన ప్రమాదం కుటుంబాల్లో బాధను మిగిల్చింది. -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నేడు నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు యాత్ర సాగనుంది. -
Bhakthi TV LIVE: శనివారం నాడు గోవింద నామాలు వింటే ఎనలేని సంపద..
శనివారం నాడు గోవింద నామాలు వింటే ఎనలేని సంపద మీ సొంతమవుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!