NTV WebDesk
Author- NTV Telugu-
Top Headlines @1PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-1PM -
Missing Child Case: చిన్నారి ఇందు మృతి కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు
పాప ఒంటిపై గాయాలు, నడుము భాగంలో గాయాలు గుర్తించామని చెబుతున్నారు. నిన్న రాత్రి చెరువు వరకు డాగ్స్‌స్క్వాడ్ వెళ్ళిందని, అక్కడ మమ్మల్ని పంపీయలేదని వాపోయారు. పోలీసులకు నిన్న రాత్రే విషయం తెలుసని, పోలీసులు దాచి పెట్టారని చెబుతున్నారు. మా పాపపై అఘాయిత్యానికి పాల్పడే చంపారని కన్నీరుమున్నీరవుతున్నారు -
Bulk Drug Park Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్
తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీంతో.. తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు. -
Minister KTR: డియర్ పూరీ జీ.. అలాచేస్తే పెట్రోల్, డీజల్ రూ.70, 60కే ఇవ్వొచ్చు
తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఖండించారు. -
Naxals Incident: పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సల్స్ దారుణం
Maoists attack on Villager in Dantewada -
Gold Seize At RGIA: నీ ఒళ్ళు బంగారం గానూ.. ఎయిర్ పోర్టులో గోల్డ్ సీజ్
Gold Seize At Shamshabad Airport -
Missing Child Case: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని మిస్సింగ్ కేస్ విషాదాంతంగా మారింది. 26 గంటల తరువాత బాలిక మృతదేహం చెరువులో లభ్యమైంది. -
Chit Fund: చిట్ ఫండ్స్ కావవి చీటింగ్ ఫండ్స్.. తస్మాత్ జాగ్రత్త!
సిద్దిపేట జిల్లాలో ఖాతాదారులకు చిట్ ఫండ్ కంపెనీలు ఇబ్బందులు పెడుతున్నాయి.15 రోజుల క్రితమే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా SR రియల్ ఎస్టేట్ సంస్థ ఇబ్బందులు పెట్టిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు కనకదుర్గ చిట్ ఫండ్ కంపెనీ వంతైంది. -
Judge Delivery at Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ సివిల్ జడ్జి డెలివరీ
junior Civil Judge delivery in govt hospital -
Bribe For Post-mortem: పోస్ట్ మార్టం కోసం లంచం… కూలీ కుటుంబానికి వేధింపులు
Bribe For Post-mortem in Aswaraopet Hospital
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!