NTV WebDesk
Author- NTV Telugu-
Minister KTR: బైక్ ఎక్కిన మంత్రి కేటీఆర్.. గర్వంగా ఉందంటూ ట్విట్
రాష్ట్రం ఈ-వాహనాల హబ్‌గా మారుతుందని, దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం, నిర్వహణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అధునాతన టెక్నాలజీల అభివృద్ధి, వినియోగంలో హైదరాబాద్ దూసుకుపోతుందన్నారు. మాదాపూర్ హైటెక్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు. -
Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు. -
MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..
నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని మహబూబ్ బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక రోగ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై ఇష్టం వచ్చినట్లు రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు. -
Credit card fraud: కార్డులు స్వైప్ చేసాడు..5 కోట్ల రూపాయలు కాజేశాడు..
హైదరాబాద్ దమ్మాయిగూడకి చెందిన నవీన్ గౌడ్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి డబ్బులు ఇచ్చేవాడు. హైదరాబాద్ కి చెందిన కొంతమంది యువకులు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. ఏలాంటి చార్జెస్ లేకుండా.. డబ్బులు ఇవ్వడంతో ఆశపడి లక్షల రూపాయలు కార్డ్స్ పై తీసుకున్నారు. -
Top Headlines @9AM: టాప్ న్యూస్
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. -
Ajmer Bike Couple: బైక్‌పై జంట రాసలీలలు.. గుణపాఠం చెప్పిన పోలీసులు
ప్రేమ.. ఈ పదం ఎంత మధురమైనదో, ఆ బంధం కూడా అంతే అందమైనది. కానీ, ఈమధ్య కొందరు జంటలు.. -
Revanth Reddy: రేవంత్‌పై చొప్పువిసిరే యత్నం.. ఇద్దరు అరెస్ట్
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం. -
Balakrishna Arrested: ఆత్మహత్య కేసు.. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్..
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అదుపులో తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల క్రితం భార్య జ్యోతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్యను వరకట్న వేధింపులు, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. -
Prakash Raj: వాళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప కరవరు.. ద కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్... -
Sankashti Chaturthi: విజయం మీ సొంతం కావాలంటే.. ఒక్కసారి ఈ స్తోత్రం వింటే చాలు
Sankashti Chaturthi: సంకష్టహర చతుర్థి వేళ ఒక్కసారి ఈ స్తోత్రం వింటే చాలు అన్నింటా మీదే విజయం అవుతుంది. ఇలాంటి మరిన్ని భక్తి టీవీ వీడియోలను వీక్షించేందుకు క్రిందనే వున్న లింక్‌ను క్లిక్ చేయండి. మరెన్ని భక్తి కార్యక్రమాలను వీక్షించండి
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..