Ajmer Bike Couple: బైక్‌పై జంట రాసలీలలు.. గుణపాఠం చెప్పిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Couple Romance On Moving Bike In Viral Video Case Filed: ప్రేమ.. ఈ పదం ఎంత మధురమైనదో, ఆ బంధం కూడా అంతే అందమైనది. కానీ, ఈమధ్య కొందరు జంటలు ఆ ‘ప్రేమ’ను ‘కామమ్’గా మార్చేస్తున్నారు. సిగ్గు విడిచి నడిరోడ్డు మీద రాసలీలలు కానిచ్చేస్తున్నారు. ‘ప్రేమ’ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని, అడ్డగొలుగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన కార్యాన్ని.. బహిరంగ ప్రదేశాల్లోనే కానిచ్చేస్తున్నారు. తామేదో ఘనకార్యం చేస్తున్నంత గొప్పగా బిల్డప్పులు ఇచ్చుకుంటూ మరీ.. రాక్షసత్వం, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. కుటుంబ గౌరవం, కనీసం తమ మర్యాద గురించి పట్టించుకోకుండా.. జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ జంట అయితే.. అత్యంత ఛెండాలంగా బైక్‌పై రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది. అయితే, అందుకు వారికి తగిన శాస్తి కూడా జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి, గుణపాఠం నేర్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Disney Lay Offs: ఇప్పుడు డిస్నీ వంతు.. 7 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆ రహదారిపై వాతావరణం అప్పటివరకు బాగానే ఉంది. కానీ, ఇంతలోనే అటుగా వెళ్లిన ఓ జంట కారణంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే.. వాళ్లు సాధారణంగా వెళ్లలేదు, బైక్ మీద రాసలీలలు కానిస్తూ వెళ్తున్నారు. యువకుడు తన ప్రియురాల్ని పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఆమెతో రొమాన్స్ చేస్తూ బైక్ నడిపాడు. ఈ దృశ్యం చూసి తోటి వాహనదారులు ఖంగుతిన్నారు. ఈ క్రమంలోనే ఒకరు వెంటనే మొబైల్ తీసి, వారి బాగోతాన్ని వీడియో తీశారు. వెంటనే సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. బైక్‌పై వికృత చేష్టలకు పాల్పడ్డ ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. గతంలో వైజాగ్, లక్నో, చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
Muslim Law Board: నమాజ్ కోసం మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఉంది..
अजमेर के पुष्कर रोड पर बाइक पर आशिकी, वीडियो वायरल#ajmer #ajmerviralvideo @AjmerpoliceR pic.twitter.com/aQCiumXilZ
— Jyoti Sharma (@JyotiSh61024918) February 7, 2023
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!