తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11:30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని…రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ […]
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పావ్రీ హో రహీ హై’ ట్రెండ్ నడుస్తోంది. ‘బాయ్స్’ బ్యూటీ జెనీలియా కూడా తన ‘పావ్రీ హో రహీ హై’ వీడియో అప్ లోడ్ చేసింది. కానీ, పెద్ద ట్విస్ట్ ఉంది స్టోరీలో! పిల్లల కోసం రిస్క్ చేసి… పాపం మన లవ్లీ మమ్మీ… పెద్ద కష్టమే తెచ్చి పెట్టుకుంది! జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. పెద్ద తెరపై కొన్నాళ్లుగా పెద్దగా కనిపించటం లేదు ఈ బ్యూటీ. […]
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంతరించే పార్టీలు అని మధ్యప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇంచార్జి మురళీధర్ రావు అన్నారు. కోవిడ్ వ్యాప్తి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లనే అత్యధిక ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాల ఊసే లేదని ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో […]
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్‌సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్‌లో దర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి..? రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా..? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కేంద్రంపై […]