ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్‌ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ గతంలోనే […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్ […]
ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర […]