సబ్జా గింజలు.. ఇవి చిన్నగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. మూడు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకొచ్చు. ఎలా తీసుకున్న కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువు: అధిక బరువుతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. […]
కాకరకాయ పేరు వినగానే చాలా మంది అబ్బో అంటారు. దాన్ని తినడం కాదు కదా…చూడటానికి ఇష్టపడరు. కానీ కాకర కాయతో అనేక లాభాలు ఉన్నాయి. నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ, గుణాల్లో మాత్రం ఎంతో ఉత్తమమైనది. ఉపయోగాలు : కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు. శ్వాస కోస సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో కాకర రసం బాగా పని చేస్తుంది. తరచుగా కాకరకాయ తింటే […]
చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కవగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే.. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తుంది. ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయల్లో విటమిన్ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్ సి మనకు ఇందులో లభిస్తుంది. ఉసిరికాయల్లో ఉండే విటమిన్-సి మన […]
మన ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం, ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నా.. ఓ పరిధి మేరకు, పరిమిత సమయంలోనే చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్సర్‌సైజ్ చేస్తే… కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిమితికి మించి అధికంగా జిమ్, ఎక్స్‌ర్‌సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల తలనొప్పి, డిప్రెషన్ సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వర్కౌట్లు అధికంగా చేసినా… మధ్య […]
మొన్నటి వరకు కరోనా వైరస్‌తో వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు బర్డ్ ఫ్లూతో భయపడుతున్నాయి. మన దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్ఢ్ ఫ్లూ ఈ మేరకు కీలక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలో అసలు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటి? అసలు దీనికి ఎలా చెక్ పెట్టాలో చూద్దాం. బర్డ్ […]
ప్రస్తుత జనరేషన్‌లో మొబైల్ ఫోన్లు కామన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్స్ విపరీతంగా వాడేస్తున్నారు. ఇక జియో వచ్చాక ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జేబులోనూ మొబైల్ కచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా… ఆ మొబైల్ ఉండాల్సిందే.. లేకపోతే.. మనసుకు ఎదో మరిచిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా కొందరు ప్రశాంతంగా ఉండే.. బాత్రూం లోకి కూడా మొబైల్ ను తీసుకుపోతున్నారు. అయితే.. మొబైల్ ఫోన్‌తో బాత్రూంకు తీసుకెళ్లే అలవాటు మిమ్మల్ని […]