ఫరియా అబ్దుల్లా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ భామ జాతిరత్నాలు సినిమా లో నవీన్ పోలిశెట్టి సరసన హీరోయిన్ గా నటించింది.ఈ భామ ఆ సినిమా లో చిట్టీ పాత్ర లో నవ్వులు పూయించింది. తన అందంతో నే కాకుండా తన కామెడీ టైమింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తో ఈ అమ్మడు టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. దీనితో ఫరియా అబ్దుల్లా కు వరస ఆఫర్స్ వస్తాయని అందరూ కూడా భావించారు.. కానీ ఈమె కెరీర్ ఆశించిన స్థాయి లో అయితే సాగడం లేదు.తాను అనుకున్న స్దాయిలో అవకాశాలు అందుకోలేక పోతుంది.
ఈ భామ చివరిగా తెలుగు లో రావణాసుర చిత్రం లో రవితేజ సరసన నటించింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. తన సినిమా విషయాల తో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని అభిమానుల తో పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు ఫరియా ఫొటోషూట్లు కూడా సరికొత్తగా చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తుంది..ప్రస్తుతం ఈ భామ ట్రెండీ అవుట్ ఫిట్లలో కనిపిస్తూ అదరగొడుతుంది..తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది. సరికొత్త డిజైన్ గల బిగుతైన డ్రెస్ లో ఫరియా స్టన్నింగ్ లుక్ ఇచ్చి అదరగొట్టింది.మరోవైపు కిల్లింగ్ ఫోజులతో రెచ్చగొట్టింది..ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది..అలాగే తన క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా కాప్షన్ కూడా ఇచ్చింది. విశ్వక్ సేన్ ఫ్యామిలీని కలిసేందుకు ఇలా రెడీ అయ్యినట్టు ఆమె తెలిపింది.