Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గతంలో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత సుధీర్ బాబు వరుస సినిమాలలో నటించగా ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేదు.సినిమా సినిమాకు డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబుకు హిట్ మాత్రం లభించడం లేదు.ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర […]
Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది.ఈ సినిమా తరువాత తలైవా తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ” లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వేట్టైయన్”..ఈ సినిమాను జై భీమ్ టిజె […]
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కోరుట్ల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో గ్రాండ్ జరుగుతుంది.ఇక్కడ కొంత టాకీ […]
Saripodhaa Sanivaaram :న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం “..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అంటే సుందరానికి !” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య […]
Y. V. S. Chowdary : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినా వైవిఎస్ చౌదరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో ఈ దర్శకుడు సీతయ్య ,సీతారామరాజు ,లాహిరి లాహిరి లాహిరిలో,దేవదాసు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతగానో అలరించిన ఈ దర్శకుడు..ఆ తరువాత వరుస ఫ్లోప్స్ రావడం అలాగే నిర్మాతగా కూడా ఎంతో నష్టపోవడంతో సినిమాలకు దూరమయ్యారు.అయితే ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని.ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా […]
Raghava Lawrence : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ హీరోగా,దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.లారెన్స్ గత ఏడాది చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో […]
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. […]
NBK 109 :నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK 109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Read Also :BB4 […]
Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్ “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. గతంలో విజయ్ ,పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ” గీతా గోవిందం ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాకు […]