NBK 109 : మాన్‌స్టర్ వచ్చేస్తున్నాడు.. స్టన్నింగ్ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK 109 :నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK 109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Read Also :BB4 : బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్..
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇందులో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ చెప్పే మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసాయి.ఇదిలా ఉంటే నేడు (జూన్ 10 )బాలయ్య బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్తున్నింగ్ అప్డేట్ ఇవ్వనున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ లుక్ ను రిలీజ్ చేసారు.మాన్‌స్టర్ గురించి ఈ రోజు ఉదయం 11.27 గంటలకు రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.బాలకృష్ణ గూడ్స్ రైలు నుంచి రెండు బ్యాగ్ లు పట్టుకొని పొగ మంచులో నడుచుకుంటూ వస్తున్న లుక్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Revealing the 𝐌𝐎𝐍𝐒𝐓𝐄𝐑 ⚒️🪓
The mist will clear TOMORROW at 11:27 AM🔥#NBK109 #NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 #SaiSoujanya @KVijayKartik @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/TLU32bDaM1
— Sithara Entertainments (@SitharaEnts) June 9, 2024
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!