Kalki 2898 AD : ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ట్రైలర్ వచ్చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :NBK 109 : మాన్‌స్టర్ వచ్చేసాడు.. బాలయ్య బర్త్ డే గ్లింప్స్ అదిరిపోయిందిగా..
Also Read
దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఇప్పటికే సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి పాత్రను మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసారు.ప్రస్తుతం బుజ్జి (రోబోటిక్ కార్ )ను మేకర్స్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్ ను దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ థియేటర్ లిస్ట్ ను అనౌన్స్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ను నేడు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?